ఐస్లాండ్ లోని చదునుగా ఉండే నదీ లోయ.

లోయ (ఫ్రెంచ్ Vallée. ఆంగ్లం Valley. జర్మన్ Tal. స్పానిష్ Valle) ఎత్తైన కొండల మధ్యన ఉండే లోతైన ప్రదేశము. బాగా లోతైన లోయను కాన్యన్ లేదా గోర్జీ అంటారు. ఇవి ఎక్కువగా U లేదా V ఆకారంలో ఉంటాయి. చాలా వరకు నదుల ప్రవాహం వలన గాని గ్లాసియర్ల మూలంగా ఏర్పడతాయి.


ప్రపంచంలో ప్రముఖ లోయలుసవరించు

 
నీలి పర్వతాల మధ్యన లోయ.

భారతదేశంలో ప్రముఖ లోయలుసవరించు

"https://te.wikipedia.org/w/index.php?title=లోయ&oldid=2069240" నుండి వెలికితీశారు