లోయ

(లోయలు నుండి దారిమార్పు చెందింది)

లోయ ఎత్తైన కొండల మధ్యన ఉండే లోతైన ప్రదేశము. బాగా లోతైన లోయను గండి (కాన్యన్ లేదా గోర్జీ) అంటారు. ఇవి ఎక్కువగా U లేదా V ఆకారంలో ఉంటాయి. చాలా వరకు లోయలు నదుల ప్రవాహం వలన గాని గ్లాసియర్ల మూలంగా ఏర్పడతాయి.

ఐస్లాండ్ లోని చదునుగా ఉండే నదీ లోయ.

వివిధ రకాల లోయలు

మార్చు

లోయ ఏర్పడిన విధానాన్ని బట్టి వీటిలో అనేక రకాలున్నాయి. వాటిలో కొన్ని:

  • నది ప్రవహించే లోయ
  • వెడల్పైన చదునైన లోయ. అందులో నది ప్రవహిస్తూంటుంది
  • కొండలు గుట్టల మధ్య ఉండే చిన్నపాటి లోయ
  • లోతైన, సన్నటి, చదునైన అడుగుతో ఉండే లోయ.
  • కోత వల్ల ఏర్పడే లోయ
  • భూగర్భంలో ఏర్పడే పరిమాణాల వల్ల ఏర్పడే లోయలు
  • పొడి లోయ - నీటి కోత వల్ల ఏర్పడని లోయలు
  • రెండూ సమాంతర పర్వత శ్రేణుల మధ్య ఏర్పడే పొడవాటి లోయ.

కాన్యన్లు, గండ్లు, చీలికలు మొదలైనవాటిని లోయలుగా పరిగణించరు.

ప్రపంచంలో ప్రముఖ లోయలు

మార్చు
 
నీలి పర్వతాల మధ్యన లోయ.
  • కాలిఫోర్నియా మధ్య లోయ, (అమెరికా)
  • రాగి కాన్యన్
  • డెన్యుబ్ లోయ, (యురపు), Iron Gate)
  • మృత్యు లోయ, (అమెరికా)
  • గ్రాండ్ కాన్యన్, (అమెరికా)
  • గొప్ప గ్లెన్ (స్కాట్లాండ్)
  • గొప్ప రిఫ్ట్ లోయ (from Jordan to the Red Sea and Lake Victoria)
  • ఇండస్ లోయ, (ఇండియా-పాకిస్థాన్)
  • లోయిర్ లోయ, (ఫ్రాన్స్)
  • నాపా కౌంటీ, (అమెరికా)
  • నైలు లోయ (ఈజిప్టు)
  • ఒకనాగన్ లోయ (కెనడా)
  • ఒవెన్స్ లోయ (కాలిఫోర్నియా)
  • పన్షీర్ లోయ
  • రైన్ లోయ, (ఫ్రాన్స్)
  • రోన్ లోయ, (ఫ్రాన్స్)
  • రియో గ్రాండ్ లోయ, (అమెరికా)
  • షెనన్డో లోయ (అమెరికా)
  • సొనొమా లోయ, కాలిఫోర్నియా, అమెరికా
  • రాజుల లోయ (ఈజిప్టు)
  • సూర్య లోయ (అమెరికా)
  • సాన్ ఫెర్నాండొ లోయ (అమెరికా)
  • సాంతా క్లారా లోయ లేదా "సిలికాన్ లోయ" (అమెరికా)
  • దక్షిణ వేల్స్ లోయలు (వేల్స్)
  • మెక్సికో లోయ (మెక్సికో),

భారతదేశంలో ప్రముఖ లోయలు

మార్చు


"https://te.wikipedia.org/w/index.php?title=లోయ&oldid=3588302" నుండి వెలికితీశారు