ల్యాన్ (Local Area Network or LAN) అనగా దగ్గరగా ఉన్న కంప్యూటర్లను ఒకదానికొకటి అనుసంధానించడం వలన ఏర్పడే ఒక నెట్‌వర్క్.ఉదాహరణకు ఒకే గదిలో ఉన్న కంప్యూటర్లు గానీ, ఒకే భవనంలో ఉన్న కంప్యూటర్లుగానీ కలిపి ఒక ల్యాన్ ఏర్పాటు చేయవచ్చు. ఈ విధంగా అనుసంధానించడం వలన చాలా ఉపయోగాలు ఉన్నాయి.

  • నెట్‌వర్క్ లోని ప్రింటర్, ఇంటర్నెట్, వంటి సౌకర్యాలను అన్ని కంప్యూటర్లు పంచుకోవచ్చు.
  • ఒక కంప్యూటర్ నుంచి మరొక కంప్యూటర్ కు డేటాను తరలించడం సులభతరమౌతుంది.
"https://te.wikipedia.org/w/index.php?title=ల్యాన్&oldid=2950424" నుండి వెలికితీశారు