ల్యూమాటెపెరోన్

స్కిజోఫ్రెనియా చికిత్సకు ఉపయోగించే ఒక ఔషధం

ల్యూమాటెపెరోన్, కాప్లిటా బ్రాండ్ పేరుతో విక్రయించబడింది. ఇది స్కిజోఫ్రెనియా చికిత్సకు ఉపయోగించే ఒక ఔషధం.[1] ఇది నోటి ద్వారా తీసుకోబడుతుంది.[2]

ల్యూమాటెపెరోన్
వ్యవస్థాత్మక (IUPAC) పేరు
1-(4-Fluorophenyl)-4-(3-methyl-2,3,6b,9,10,10a-hexahydro-1H-pyrido[3',4':4,5]pyrrolo[1,2,3-de]quinoxalin-8(7H)-yl)-1-butanone
Clinical data
వాణిజ్య పేర్లు కాప్లిటా
అమెరికన్ సొసైటీ ఆఫ్ హెల్త్ సిస్టం ఫార్మాసిస్ట్స్(AHFS)/డ్రగ్స్.కామ్ monograph
MedlinePlus a620014
లైసెన్స్ సమాచారము US Daily Med:link
ప్రెగ్నన్సీ వర్గం ?
చట్టపరమైన స్థితి -only (US)
Routes నోటి ద్వారా
Pharmacokinetic data
Bioavailability 4.4%
Protein binding 97.4%
మెటాబాలిజం బహుళ గ్లూకురోనోసైల్ట్రాన్స్‌ఫెరేస్ లు, సైటోక్రోమ్ పి450లు, ఆల్డో-కీటో రిడక్టేజ్ ఎంజైమ్‌లు
Excretion <1% excreted unchanged in urine
Identifiers
CAS number 313368-91-1 checkY
ATC code N05AD10
PubChem CID 9821941
DrugBank DB06077
ChemSpider 7997690
UNII 70BSQ12069 checkY
KEGG D11169
Synonyms ITI-007; ITI-722
Chemical data
Formula C24H28FN3O 

నిద్రపోవడం, నోరు పొడిబారడం వంటివి సాధారణ దుష్ప్రభావాలు.[1] ఇతర దుష్ప్రభావాలలో న్యూరోలెప్టిక్ మాలిగ్నెంట్ సిండ్రోమ్, టార్డివ్ డిస్కినేసియా, మధుమేహం, బరువు పెరుగుట, తక్కువ తెల్ల రక్తకణాలు, మూర్ఛలు, బలహీనమైన సమన్వయం వంటివి ఉండవచ్చు.[2] ఇది చిత్తవైకల్యం ఉన్న వృద్ధులలో మరణ ప్రమాదాన్ని పెంచుతుంది.[2] ఇది ఒక వైవిధ్య యాంటిసైకోటిక్.[2]

2019లో యునైటెడ్ స్టేట్స్‌లో వైద్యపరమైన ఉపయోగం కోసం ఆమోదించబడింది.[1] యునైటెడ్ స్టేట్స్‌లో దీని ధర 2021 నాటికి దాదాపు 1,400 అమెరికన్ డాలర్లు.[3]

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 1.2 "Lumateperone Monograph for Professionals". Drugs.com (in ఇంగ్లీష్). Archived from the original on 19 January 2021. Retrieved 24 November 2021.
  2. 2.0 2.1 2.2 2.3 "Caplyta- lumateperone capsule". DailyMed. Intra-Cellular Therapies, Inc. 27 December 2019. Archived from the original on 4 July 2020. Retrieved 3 July 2020.
  3. "Lumateperone Prices, Coupons & Savings Tips - GoodRx". GoodRx. Archived from the original on 18 January 2024. Retrieved 24 November 2021.