వంగ్‌జాగిన్ వాల్టే

వంగ్‌జాగిన్ వాల్టే (ఆంగ్లం: Vungzagin Valte) భారతీయ రాజకీయ నాయకుడు, సామాజిక కార్యకర్త. ఆయన భారతీయ జనతా పార్టీ నుంచి ఫెర్జాల్ జిల్లాలోని థాన్లోన్ నియోజకవర్గం నుండి 2022 మణిపూర్ శాసనసభకు ఎన్నికైయ్యాడు.[1]

వంగ్‌జాగిన్ వాల్టే
నియోజకవర్గం థాన్లోన్ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ

థాన్లోన్ శాసనసభ నియోజకవర్గం భారతదేశంలోని మణిపూర్ రాష్ట్రంలో 60 శాసనసభ నియోజకవర్గాలలో ఒకటి. ఇది చురచంద్‌పూర్ జిల్లాలో భాగం, షెడ్యూల్డ్ తెగలకు చెందిన అభ్యర్థులకు రిజర్వ్ చేయబడింది.

2017 మణిపూర్ అసెంబ్లీ ఎన్నికలలో కూడా ఈ నియోజకవర్గంలో 7169 ఓట్ల తేడాతో భారత జాతీయ కాంగ్రెస్ కి చెందిన చింఖోలాల్ థాంగ్‌సింగ్‌ను ఓడించి వంగ్‌జాగిన్ వాల్టే గెలుపొందాడు.

మూలాలు మార్చు