వంగ మామిడిని ఆంగ్లంలో పర్పుల్ మ్యాంగోస్టీన్ (Purple mangosteen) అంటారు. దీని వృక్ష శాస్త్రీయనామం గార్సీనియా మ్యాంగోస్టీన్ (Garcinia mangostana). ఈ చెట్టు ఉష్ణ మండలాలకు సంబంధించిన సతత హరిత వృక్షం. ఈ చెట్టు యొక్క మూలాలు సుండా దీవులు, ఇండోనేషియా యొక్క మోలుకాస్ లకు చెందినవిగా భావిస్తున్నారు. అయితే కొలంబియా వంటి ఉష్ణమండల అమెరికా దేశాలలో కూడా ఇది పెరుగుతుంది ఇక్కడ నుంచే ఈ చెట్టు పరిచయం చేయబడింది. ఈ చెట్టు 7 నుంచి 25 మీటర్ల (20 నుంచి 80 అడుగులు) పొడవు పెరుగుతుంది. ఈ వంగ మామిడి పండు తీయ్యగా, ఉప్పగా, రసం, పీచుతో తినడానికి వీలులేని మందమైన తొక్కతో మాగినపుడు ముదురు ఊదా రంగుతో ఉంటుంది. ఈ పండు యొక్క లోపల విత్తనాల చుట్టూ సువాసనలు వెదజల్లే తినదగిన కండ ఉంటుంది.

ఈ వ్యాసాన్ని లేదా వ్యాస విభాగాన్ని మేంగోస్టీన్ వ్యాసంలో విలీనం చెయ్యాలని ప్రతిపాదించడమైనది. (చర్చించండి)

Purple mangosteen
Illustration from "Fleurs, Fruits et Feuillages Choisis de l'Ile de Java" 1863-1864 by Berthe Hoola van Nooten (Pieter De Pannemaeker lithographer)
Scientific classification
Kingdom:
(unranked):
(unranked):
(unranked):
Order:
Family:
Genus:
Species:
G. mangostana
Binomial name
Garcinia mangostana

వెలుపలి లింకులు

మార్చు