వండాన శేషగిరిరావు

వండాన శేషగిరిరావు శ్రీకాకుళం జిల్లాకు చెందిన వైద్యుడు, [1] రాజకీయ నాయకుడు, వికీపీడియను.

రాజకీయ జీవితం: మార్చు

వీరు 1989 శాసనసభ ఎన్నికలలో శ్రీకాకుళం శాసనసభ నియోజకవర్గం నుండి పోటీచేసి తన సమీప ప్రత్యర్థి గుండ అప్పలసూర్యనారాయణ పై సుమారు 4311 ఓట్ల తేడాలో ఓడిపోయారు.

ఎమ్మెల్యేగా పోటీ మార్చు

సంవత్సరం గెలుపొందిన అభ్యర్థి పేరు పార్టీ ప్రత్యర్థి పేరు పార్టీ
1989 - 1994 గుండ అప్పలసూర్యనారాయణ తెలుగుదేశం వండాన శేషగిరిరావు కాంగ్రెస్

వికీపీడియను మార్చు

వీరు తెలుగు వికీపీడియాలో చాలా కాలం వైద్యశాస్త్రానికి సంబంధించిన వ్యాసాలను చేర్చి భాషాభివృద్ధికి తోడ్పడ్డారు. వీరు 2007లో వ్యాసరాచన ప్రారంభించి 2008 వరకు చురుకుగా వికీ ఉద్యమంలో పాల్గొని చాలా మంచి వైద్యం, శ్రీకాకుళం జిల్లాకు చెందిన సమాచారాన్ని అందించారు.

మూలాలు మార్చు

  1. "మీ సేవలు అమూల్యం". EENADU. Archived from the original on 2022-02-22. Retrieved 2022-02-22.