సంయోగము

(వంభోగం నుండి దారిమార్పు చెందింది)

సంయోగము లేదా వంభోగమూ లేదా మేటింగ్ అనగా జీవశాస్త్రంలో సాధారణంగా లైంగిక పునరుత్పత్తి ప్రయోజనాల కోసం వ్యతిరేక లింగంతో జతకట్టడం లేదా ద్విలింగ జీవులు జతకట్టడం. కొన్ని నిర్వచనాలు ఈ పదాన్ని జంతువుల మధ్య జత కట్టడం జరగడాన్ని సూచించేందుకు పరిమితమయ్యాయి, అయితే ఇతర నిర్వచనాలు ఈ పదాన్ని మొక్కలు, శిలీంధ్రాల మధ్య సంగమంను సూచించేందుకు కూడా విస్తరించాయి. ఫలదీకరణము అనగా సెక్స్ సెల్ లేదా బీజకణం రెండింటి యొక్క కలయిక. రతిక్రీడ అనగా సంతాన సాఫల్యం, తదుపరి అంతర్గత ఫలదీకరణం కోసం రెండు లైంగిక పునరుత్పత్తి జంతువుల యొక్క లైంగిక అవయవాల ఐక్యం.

తూనీగల సంయోగం

ఇది ఒక రకపు సంభోగమే, అయితే సాధారణంగా జరిగే సంభోగంలా కాక ఈ విధానంలో జరిగే సంభోగం వంగుడు పద్ధతిలో జరుగుతుంది కాబట్టి ఈ రకపు సంభోగాన్ని వంభోగం అంటారు. వంభోగంను ఆంగ్లంలో మేటింగ్ అంటారు.

చిత్రమాలిక

మార్చు

బయటి లంకెలు

మార్చు

మూలాలు

మార్చు
"https://te.wikipedia.org/w/index.php?title=సంయోగము&oldid=3898385" నుండి వెలికితీశారు