వంశవృక్ష
బి.వి. కారంత్ మరియు గిరీష్ కర్నాడ్ దర్శకత్వంలో 1972లో విడుదలైన కన్నడ చలనచిత్రం
వంశవృక్ష 1972లో విడుదలైన కన్నడ చలనచిత్రం. ఎస్.ఎల్. భైరప్ప రాసిన వంశవృక్ష అనే నవల ఆధారంగా బి.వి. కారంత్, గిరీష్ కర్నాడ్ దర్శకత్వంలో విడుదలైన ఈ చిత్రం ఉత్తమ దర్శకత్వం విభాగంలో జాతీయ పురస్కారాన్ని అందుకుంది.[1][2] ఇది నటుడిగా విష్ణువర్ధన్ కు, నటిగా ఉమా శివకుమార్ కు తొలిసినిమా.[3][4] ఈ సినిమా 1980లో వంశవృక్షం పేరుతో తెలుగులో రిమేక్ చేయబడింది, హిందీ సినిమా నటుడు అనిల్ కపూర్ తొలిసారిగా నటించాడు.
వంశవృక్ష | |
---|---|
దర్శకత్వం | బి.వి. కారంత్, గిరీష్ కర్నాడ్ |
రచన | ఎస్.ఎల్. భైరప్ప |
స్క్రీన్ ప్లే | గిరీష్ కర్నాడ్, బి.వి. కారంత్ |
నిర్మాత | జి.వి.అయ్యర్ |
తారాగణం | వెంకటరావు తాలెగిరి, బి.వి. కారంత్, ఎల్.వి. శారద, గిరీష్ కర్నాడ్, చంద్రశేఖర్, ఉమా శివకుమార్, విష్ణువర్ధన్ |
ఛాయాగ్రహణం | యు.ఎం.ఎన్. షరీఫ్ |
కూర్పు | అరుణా వికాస్ |
సంగీతం | భాస్కర్ చందవార్కర్ |
నిర్మాణ సంస్థ | అనంతలక్షి ఫిల్మ్స్ |
విడుదల తేదీ | 1972 |
సినిమా నిడివి | 148 నిముషాలు |
దేశం | భారతదేశం |
భాష | కన్నడ |
కథ
మార్చునటవర్గం
మార్చు- వెంకటరావు తాలెగిరి
- బి.వి. కారంత్
- ఎల్.వి. శారద
- గిరీష్ కర్నాడ్[5]
- చంద్రశేఖర్
- ఉమా శివకుమార్
- విష్ణువర్ధన్
సాంకేతికవర్గం
మార్చు- స్క్రీన్ ప్లే, దర్శకత్వం: బి.వి. కారంత్, గిరీష్ కర్నాడ్
- నిర్మాత: జి.వి.అయ్యర్
- రచన: ఎస్.ఎల్. భైరప్ప
- ఆధారం: ఎస్.ఎల్. భైరప్ప రాసిన వంశవృక్ష నవల
- సంగీతం: భాస్కర్ చందవార్కర్
- ఛాయాగ్రహణం: యు.ఎం.ఎన్. షరీఫ్
- కూర్పు: అరుణా వికాస్
- నిర్మాణ సంస్థ: అనంతలక్షి ఫిల్మ్స్
అవార్డులు
మార్చు- 19వ భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు (1971)
- ఉత్తమ కన్నడ చిత్రం
- ఉత్తమ దర్శకుడు – గిరిష్ కర్నాడ్, బి.వి. కారంత్
- కన్నడ రాష్ట్ర చలనచిత్ర పురస్కారాలు 1971-72
- ఉత్తమ చిత్రం
- ఉత్తమ నటుడు – వెంకటరావు తాలెగిరి
- ఉత్తమ నటి – ఎల్.వి. శారద
- ఉత్తమ కథా రచయిత – ఎస్.ఎల్. భైరప్ప
- ఉత్తమ మాటల రచయిత – గిరిష్ కర్నాడ్, బి.వి. కారంత్
- ఉత్తమ ఎడిటింగ్ – అరుణా వికాస్
- దక్షిణ ఫిలింపేర్ అవార్డు 1972
- ఉత్తమ చిత్రం
- ఉత్తమ నటుడు – వెంకటరావు తాలెగిరి
- ఉత్తమ దర్శకుడు – గిరిష్ కర్నాడ్, బి.వి. కారంత్
మూలాలు
మార్చు- ↑ ప్రజాశక్తి, ఫీచర్స్ (12 June 2019). "గిరీష్ కర్నాడ్.. ఓ ప్రత్యామ్నాయ సృజనసారథి". బెందాళం క్రిష్ణారావు. Archived from the original on 12 June 2019. Retrieved 24 June 2019.
- ↑ Shampa Banerjee, Anil Srivastava (1988), p65
- ↑ "Born winner". Frontline. January 2010. Retrieved 24 June 2019.
- ↑ Yap, Desmond (2013-06-26). "Actor Uma Shivakumar passes away". The Hindu. Retrieved 24 June 2019.
- ↑ The Hindu, Movies (10 June 2019). "Girish Karnad — actor with a conscience". Namrata Joshi. Archived from the original on 10 June 2019. Retrieved 1 July 2019.