భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు - ఉత్తమ దర్శకుడు

ఉత్తమ దర్శకుడు విభాగంలో భారత జాతీయ చలనచిత్ర పురస్కారం (స్వర్ణ కమలం) అందుకున్న వారి వివరాలు:

సంవత్సరము దర్శకుడు
(గ్రహీత)
సినిమా భాష
2020 కె. ఆర్. సచ్చిదానందన్ అయ్యప్పమ్ కోషియమ్ మళయాలం
2019 సంజయ్ పురాణ్ సింగ్ చౌహాన్ బహత్తర్ హురైన్ హిందీ
2018 ఆదిత్య ధర్ ఉరి: ది సర్జికల్ స్ట్రైక్ హిందీ
2017 జయరాజ్ భయానకం మళయాలం
2016 రాజేష్ మపూస్కర్ వెంటిలేటర్ మరాఠీ
2015 సంజయ్ లీలా బన్సాలి బాజీరావ్ మస్తానీ హిందీ
2014 శ్రీజిత్ ముఖర్జీ చతుష్కౌనె బెంగాలీ
2013 హన్సల్ మెహ్తా శాహిద్ హిందీ
2012 శివాజీ లోతాన్ పాటీల్ ధగ్ మరాఠీ
2011 గురువీందర్ సింగ్ అన్హే గోరే దా దాన్ పంజాబీ
2010 వెట్రిమారన్ ఆడుకళం తమిళం
2009 ఋతుపర్ణ ఘోష్ అబోహోమన్ బోంగాలె
2008 బాలా నాన్ కడవుళ్ తమిళం
2007 అడూర్ గోపాలకృష్ణన్ నాలు పేణ్ణుంగళ్ మలయాళం
2006 మధుర్ భండార్కర్ ట్రాఫిక్ సిగ్నల్ హిందీ
2005 రాహుల్ ధోలాకియా పర్జానియా హిందీ-ఆంగ్లం
2004 బుద్దదేవ్‌దాస్ గుప్త స్వప్నర్ దిన్ బెంగాలీ
2003 గౌతం ఘోష్ అబర్ అరణ్యే బెంగాలీ
2002 అపర్ణా సేన్ మిష్టర్ అండ్ మిసెస్ అయ్యర్ ఆంగ్లము
2001 బి.లెనిన్ ఊరుకు నూరుపేర్ తమిళం
2000 ఋతుపర్ణ ఘోష్ ఉత్సవ్ బెంగాలీ
1999 బుద్దదేవ్‌దాస్ గుప్త ఉత్తర బెంగాలీ
1998 రాజీవ్ నాథ్ జనని మలయాళం
1997 జయరాజ్ కలియాట్టం మలయాళం
1996 అగస్త్యన్ కాదల్ కోట్టై తమిళం
1995 సయీద్ అక్తర్ మీర్జా నసీమ్ హిందీ
1994 జాహ్ను బారువా హ్కాగోరోలోయ్ బహు దూర్ అస్సామీ
1993 టీ.వీ.చంద్రన్ పొంతన్ మదా మలయాళం
1992 గౌతం ఘోష్ పద్మ నాదిర్ మజ్హి బెంగాలీ
1991 సత్యజిత్ రే అగంతక్ బెంగాలీ
1990 తపన్ సింహ ఏక్ డాక్టర్ కీ మౌత్ హిందీ
1989 అడూర్ గోపాలకృష్ణన్ మథిలుకల్ మలయాళం
1988 షాజీ ఎన్.కరుణ్ పిరవి మలయాళం
1987 అడూర్ గోపాలకృష్ణన్ అనంతరం మలయాళం
1986 జీ.అరవిందన్ ఓరిదాతు మలయాళం
1985 శ్యామ్ బెనగల్ త్రికాల్ హిందీ
1984 అడూర్ గోపాలకృష్ణన్ ముఖాముఖం మలయాళం
1983 మృణాల్ సేన్ ఖాందార్ హిందీ
1982 ఉత్పలేందు చక్రవర్తి ఛోక్ బెంగాలీ
1981 అపర్ణా సేన్ 36 చౌరంగీ లేన్ ఆంగ్లము
1980 మృణాల్ సేన్ అకాలేర్ సంధానే బెంగాలీ
1979 మృణాల్ సేన్ ఏక్ దిన్ ప్రతిదిన్ బెంగాలీ
1978 జి.అరవిందన్ తంపి మలయాళం
1977 జి.అరవిందన్ కాంచన సీత మలయాళం
1976 పీ.లంకేష్ పల్లవి కన్నడం
1975 సత్యజిత్ రే జన అరణ్య బెంగాలీ
1974 సత్యజిత్ రే సోనార్ కెల్లా బెంగాలీ
1973 మణి కౌల్ దువిధ హిందీ
1972 అడూర్ గోపాలకృష్ణన్ స్వయంవరం మలయాళం
1971 గిరీష్ కర్నాడ్, బి.వి. కారంత్ వంశ వృక్ష కన్నడం
1970 సత్యజిత్ రే ప్రతిద్వండి బెంగాలీ
1969 మృణాల్ సేన్ భువన్ షోమె హిందీ
1968 సత్యజిత్ రే గోప్య జ్ఙానే బగా బ్యానే బెంగాలీ
1967 సత్యజిత్ రే చిరియాఖానా బెంగాలీ

ఇవి చూడండి

మార్చు
భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు
భారత జాతీయ చలనచిత్ర పురస్కారం : ఫీచర్ ఫిల్మ్స్
ఉత్తమ సినిమా|ఉత్తమ ప్రజాదరణ పొందిన సినిమా|ఉత్తమ నటుడు|ఉత్తమ నటి|ఉత్తమ సహాయ నటుడు|ఉత్తమ సహాయ నటి
ఉత్తమ కళా దర్శకుడు|ఉత్తమ బాల నటుడు|ఉత్తమ ఛాయా గ్రహకుడు|ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్|ఉత్తమ దర్శకుడు|ఉత్తమ స్క్రీన్ ప్లే
ఉత్తమ నృత్య దర్శకుడు|ఉత్తమ గీత రచయిత|ఉత్తమ సంగీత దర్శకుడు|ఉత్తమ నేపథ్య గాయకుడు|ఉత్తమ నేపథ్య గాయని
ఉత్తమ శబ్దగ్రహణం|ఉత్తమ కూర్పు|ఉత్తమ స్పెషల్ అఫెక్ట్స్|ఉత్తమ బాలల సినిమా|ఉత్తమ కుటుంబ కధా చిత్రం
ప్రత్యేక జ్యూరీ పురస్కారం|ఉత్తమ ఏనిమేషన్ సినిమా
ఉత్తమ అస్సామీ సినిమా|ఉత్తమ బెంగాలీ సినిమా|ఉత్తమ ఆంగ్ల సినిమా|ఉత్తమ హిందీ సినిమా
ఉత్తమ కన్నడ సినిమా|ఉత్తమ మళయాల సినిమా|ఉత్తమ మరాఠీ సినిమా
ఉత్తమ ఒరియా సినిమా|ఉత్తమ పంజాబీ సినిమా|ఉత్తమ కొంకణి సినిమా|ఉత్తమ మణిపురి సినిమా
ఉత్తమ తమిళ సినిమా|ఉత్తమ తెలుగు సినిమా
జాతీయ సినిమా పురస్కారం : విరమించిన పురస్కారాలు
ఉత్తమ ద్వితీయ సినిమా
ఇందిరా గాంధీ జాతీయ ఉత్తమ నూతన దర్శకుడు పురస్కారం
ఇందిరా గాంధీ పురస్కారం
నర్గీస్ దత్ జాతీయ ఉత్తమ సమైక్యత సినిమా పురస్కారం
నర్గీస్ దత్ పురస్కారం
జీవితకాల గుర్తింపు పురస్కారం
దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారము
ఉత్తమ సినిమా పుస్తకం
ఉత్తమ సినిమా పుస్తకం
ఉత్తమ సినీ విమర్శకుడు
ఉత్తమ సినీ విమర్శకుడు