వక్క

వక్కపండు గింజ

పచ్చి వక్క (Betel Nut, Areca Nut) అసోం ప్రజల జీవన శైళిలో ప్రధాన భాగం. కొబ్బరిచెట్టులా కనపడే ఈ చెట్టు ప్రతి ఇంట్లోను సాధారణంగా ఉంటుంది.[1] సుమారు 20 అడుగుల ఎత్తు ఉండే ఈ చెట్టు, ప్రతి ఏటా కాపు కాస్తుంది. ఒక గెలలో 200 -300 దాకా వక్కలు ఉంటాయి. పండిన వక్కలను ఒకటి లేదా రెండు నెలలు భూమిలో పాతి పెడతారు. ఈ వక్క తిన్నప్పుడు కొంచెం కళ్ళు తిరగడం సహజం. దీనిని తమోల్ అని అసోంలో అంటారు. ఇది ప్రతి మంగళ కార్యంలోను అసోం ప్రజలు ఉపయోగిస్తారు.

Areca nut

చిత్రమాలికసవరించు

ఇవి కూడా చూడండిసవరించు

వక్క చెట్టు

మూలాలుసవరించు

  1. Merriam-Webster, Merriam-Webster's Collegiate Dictionary, Merriam-Webster. Additional information: Cognates include Kannada adike/ಅಡಿಕೆ, Malayalam adakka/ataykka, and Tamil adakkai.

ఇతర లింకులుసవరించు

"https://te.wikipedia.org/w/index.php?title=వక్క&oldid=3158259" నుండి వెలికితీశారు