వజ్ర కవచధర గోవింద

2019 తెలుగు సినిమాలు

వజ్ర కవచధర గోవింద 2019లో విడుదలైన తెలుగు సినిమా. శివ శివం ఫిల్మ్స్ బ్యానర్‌పై నరేంద్ర, జీవిఎన్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాకు అరుణ్ పవర్‌ దర్శకత్వం వహించాడు. వజ్ర కవచధర గోవింద ఫస్ట్‌లుక్‌ను జనవరి 28న విడుదల చేసి,[1]  టీజర్‌ను 2019 మార్చి 29న విడుదల చేశారు.[2] సప్తగిరి, వైభవీ జోషి, జస్పర్‌, అర్చన, శ్రీనివాస రెడ్డి, విరేన్‌ తంబిదొరై ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 2019 జూన్ 14న విడుదలైంది.

వజ్ర కవచధర గోవింద
దర్శకత్వంఅరుణ్ పవర్‌
రచనజీటీఆర్ మహేంద్ర
నిర్మాతనరేంద్ర, జీవిఎన్ రెడ్డి
తారాగణంసప్తగిరి, వైభవీ జోషి, జస్పర్‌, అర్చన , శ్రీనివాస రెడ్డి, విరేన్‌
ఛాయాగ్రహణంప్రవీణ్ వనమాలి
కూర్పుకిషోర్ మద్దాలి
సంగీతంవిజయ్ బుల్గానిన్
నిర్మాణ
సంస్థ
శివ శివం ఫిల్మ్స్
విడుదల తేదీ
14 జూన్ 2019
దేశం భారతదేశం
భాషతెలుగు

కథసవరించు

సోమల గ్రామవాసి అయిన గోవిందు (సప్తగిరి) తన గ్రామంలో వాళ్ళు పడే కష్టాలు చూడలేకా దొంగగా మారాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది . ఓ నిధిని వెతికేందుకు కొంతమందితో ఒప్పందం చేసుకుంటాడు. ఆ నిధిని దక్కించుకునే ప్రయత్నంలో గోవిందు ప్రమాదంలో పడతాడు. అసలు సప్తగిరికి ఆ నిధి దక్కిందా ? లేదా అనేదే సినిమా కథ.[3][4]

నటీనటులుసవరించు

సాంకేతిక నిపుణులుసవరించు

 • బ్యానర్: శివ శివం ఫిల్మ్స్
 • నిర్మాతలు: నరేంద్ర, జీవిఎన్ రెడ్డి
 • కథ : జీటీఆర్ మహేంద్ర
 • స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: అరుణ్ పవర్‌
 • సంగీతం: విజయ్ బుల్గానిన్
 • సినిమాటోగ్రఫీ: ప్రవీణ్ వనమాలి
 • పాటలు : రామజోగయ్య శాస్త్రి
 • ఎడిటర్ : కిషోర్ మద్దాలి
 • స్టంట్స్ : స్టంట్స్ జాషువా

మూలాలుసవరించు

 1. 10TV (28 January 2019). "వజ్ర కవచధర గోవింద ఫస్ట్ లుక్" (in telugu). Archived from the original on 5 November 2021. Retrieved 5 November 2021.{{cite news}}: CS1 maint: unrecognized language (link)
 2. 10TV (8 February 2019). "వజ్ర కవచధర గోవింద-టీజర్" (in telugu). Archived from the original on 5 November 2021. Retrieved 5 November 2021.{{cite news}}: CS1 maint: unrecognized language (link)
 3. TV9 Telugu (14 June 2019). "'వజ్ర కవచధర గోవింద' సినిమా రివ్యూ..!". Archived from the original on 5 November 2021. Retrieved 5 November 2021.
 4. Sakshi (14 June 2019). "'వజ్ర కవచధర గోవింద' మూవీ రివ్యూ". Archived from the original on 14 June 2019. Retrieved 5 November 2021.
 5. Sakshi (27 January 2019). "సప్తగిరి హీరోగా.. 'వజ్ర కవచధర గోవింద'". Archived from the original on 5 November 2021. Retrieved 5 November 2021.