గెటప్ శ్రీను తెలుగు భాషా నటుడు, స్టాండ్-అప్ కమెడియన్, ఆయన తెలుగు ఈ టివిలో ప్రసారమవుతున్న జబర్దస్త్, ఎక్స్‌ట్రా జబర్దస్త్ కార్యక్రమాల్లో హాస్యకరమైన పాత్రలలో నటనకుగాను, తన గెటప్ లతో మంచి గుర్తింపునందుకున్నాడు.

గెటప్ శ్రీను
జననం
బోడుపల్లి శ్రీను

1984 డిసెంబర్ 12
కాళింగపేట, చినమిల్లిపాడు గ్రామం, ఆకివీడు మండలం, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, భారతదేశం
జాతీయత భారతదేశం
ఇతర పేర్లుజబర్దస్త్ శ్రీను
వృత్తినటుడు, వ్యాఖ్యాత
క్రియాశీల సంవత్సరాలు2010-ప్రస్తుతం
గుర్తించదగిన సేవలు
జబర్దస్త్, ఎక్స్‌ట్రా జబర్దస్త్
జీవిత భాగస్వామిసుజాత
పిల్లలు1

జననం, విద్యాభాస్యం

మార్చు

గెటప్ శ్రీను 1984 డిసెంబర్ 12న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, పశ్చిమ గోదావరి జిల్లా, ఆకివీడు మండలం, చినమిల్లిపాడు గ్రామ శివారులోని కాళింగపేటలో జన్మించాడు.[1] ఆయన డిగ్రీ వరకు చదువుకున్నాడు.

సినీ జీవితం

మార్చు

గెటప్ శ్రీను ఉన్నత చదువులకోసం హైదరాబాద్ వచ్చి సినిమాలపై ఆసక్తితో సినీరంగం వైపు అడుగుపెట్టాడు. ఆయన ఈ టీవీలో ప్రసార మయ్యే 'జబర్‌దస్త్' షో లో వేణు టీంలో కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చి అతి తక్కువ కాలంలోనే మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకొని సుడిగాలి సుదీర్ తో జత కట్టిన తర్వాత శ్రీను గెటప్ శ్రీనుగా తన నటనతో తన గెటప్ లతో మంచి గుర్తింపునందుకున్నాడు. గెటప్ శ్రీను 2014లో విడుదలైన దిక్కులు చూడకు రామయ్య సినిమాతో నటుడిగా సినీ రంగంలోకి అడుగుపెట్టాడు.

నటించిన చిత్రాలు

మార్చు
సంవత్సరం సినిమా పేరు పాత్ర భాషా
2014 దిక్కులు చూడకు రామయ్య
2015 తుంగభద్రా
2016 సప్తగిరి ఎక్స్‌ప్రెస్
2017 ఇది మా ప్రేమకథ గెటప్ శ్రీను తెలుగు
ఖైదీ నెంబర్ 150 పోలీస్ కానిస్టేబుల్ తెలుగు
నేరం పోలీస్ తెలుగు
అనగనగా ఒక దుర్గ తెలుగు
నెక్ట్స్‌ నువ్వే తెలుగు
ప్రేమిక తెలుగు
2018 శైలజారెడ్డి అల్లుడు తెలుగు
టచ్ చేసి చూడు తెలుగు
రంగస్థలం తెలుగు
2019 మహర్షి తెలుగు
వజ్ర కవచధర గోవింద తెలుగు
ఇస్మార్ట్ శంకర్ శంకర్ స్నేహితుడు తెలుగు
భజన బ్యాచ్ తెలుగు
గ్యాంగ్ లీడర్ తెలుగు
రాయలసీమ లవ్ స్టోరీ తెలుగు
భాగ్యనగరవీధుల్లో గమ్మత్తు తెలుగు
మాగ్నెట్ తెలుగు
రాజు గారి గది 3 శంకర్ స్నేహితుడు తెలుగు
2020 [[డబ్ స్మాష్ (2020 సినిమా)|డబ్‌స్మాష్]] తెలుగు
3 మంకీస్ తెలుగు
వి తెలుగు
2021 అల్లుడు అదుర్స్ తెలుగు
బంగారు బుల్లోడు తెలుగు
జాంబీ రెడ్డి తెలుగు
తెలుగు
మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్ తెలుగు
మా ఊరి పొలిమేర బాలాజీ తెలుగు
కథ కంచికి మనం ఇంటికి తెలుగు
2022 కోతల రాయుడు తెలుగు
ఆచార్య తెలుగు
కథ కంచికి మనం ఇంటికి
లైగ‌ర్ తెలుగు[2]
నేను మీకు బాగా కావాల్సిన వాడిని తెలుగు
రుద్రవీణ తెలుగు
ఎఫ్ 3 తెలుగు
తగ్గేదే లే
లైగ‌ర్
హ్యాపీ బర్త్‌డే
2023 వాల్తేరు వీరయ్య తెలుగు
రామబాణం విజ్జు తెలుగు
భోళా శంకర్‌ ఇంటి యజమాని బావ తెలుగు
జిలేబి తెలుగు
బెదురులంక 2012 వార్తా వ్యాఖ్యాత తెలుగు
మా ఊరి పొలిమెర 2 బాలి తెలుగు
2024 హను మాన్ తెలుగు
రాజు యాద‌వ్‌ రాజు యాద‌వ్‌ తెలుగు[3]
డబుల్ ఇస్మార్ట్ తెలుగు
భవనమ్
శ్వాగ్

వెబ్ సిరీస్

మార్చు

మూలాలు

మార్చు
  1. Sakshi (14 December 2015). "'మెగాస్టార్ చిరంజీవి నాకు ఆదర్శం'". Archived from the original on 6 March 2022. Retrieved 6 March 2022.
  2. The Times of India (21 February 2021). "Liger: Getup Srinu shares BTS pics from the sets of Vijay Deverakonda starrer" (in ఇంగ్లీష్). Archived from the original on 17 February 2021. Retrieved 9 May 2021.
  3. HMTV (21 November 2020). "గెటప్ శ్రీను హీరోగా 'రాజు యాద‌వ్‌' సినిమా ప్రారంభం". Archived from the original on 13 September 2021. Retrieved 13 September 2021.

బయటి లింకులు

మార్చు