వడ్లపూడి (విశాఖపట్నం)

విశాఖపట్నం నగర శివారు ప్రాంతం.

వడ్లపూడి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నం నగర శివారు ప్రాంతం.[1] ఇది విశాఖ నగరానికి దక్షిణం వైపు ఉంది.[2]

వడ్లపూడి
సమీపప్రాంతం
వడ్లపూడి is located in Visakhapatnam
వడ్లపూడి
వడ్లపూడి
శాఖపట్టణంలోని వడ్లపూడి ప్రాంతం ఉనికి
Coordinates: 17°41′18″N 83°10′40″E / 17.688396°N 83.177744°E / 17.688396; 83.177744
దేశం భారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లావిశాఖపట్టణం
భాషలు
 • అధికారికతెలుగు
Time zoneUTC+5:30 (భారత ప్రామాణిక కాలమానం)
Vehicle registrationఏపి-31

భౌగోళికం

మార్చు

ఇది 17°41′18″N 83°10′40″E / 17.688396°N 83.177744°E / 17.688396; 83.177744 ఆక్షాంశరేఖాంశాల మధ్య ఉంది. సముద్ర మట్టానికి 17 మీటర్ల ఎత్తులో ఉంది.

ప్రార్థనా మందిరాలు

మార్చు
  1. వడ్లపుడి రామాలయం
  2. ఉమా మార్కెండేయ దేవాలయం
  3. వెంకటేశ్వర స్వామి దేవాలయం
  4. సంపన వినాయక దేవాలయం
  5. గవర రామాలయం
  6. రాధాలమ్మ దేవాలయం
  7. సుబ్రమణ్య స్వామి దేవాలయం
  8. శ్రీ వరసిద్ది వినాయక దేవాలయం

రవాణా

మార్చు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో వడ్లపూడి మీదుగా మధురవాడ, మద్దిలపాలెం, గాజువాక, సింధియా లకు బస్సు సౌకర్యం ఉంది.[3]

మూలాలు

మార్చు
  1. at, details (29 August 2017). "about". Maps of India. Retrieved 5 May 2021.
  2. Special correspondent (1 September 2017). "about drm". The Hindu. Retrieved 5 May 2021.
  3. "Local Bus Routes". www.onefivenine.com. Retrieved 5 May 2021.