వధుకట్నం 2022లో విడుదలకానున్న తెలుగు సినిమా. రూరల్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ సోసైటి సమర్పణలో షబాబు ఫిలింస్‌ బ్యానర్‌పై షేక్‌ బాబు సాహెబ్‌ నిర్మించిన ఈ సినిమాకు భార్గవ గొట్టిముక్కల ద‌ర్శ‌కత్వం వహించాడు.[1] శ్రీహర్ష, ప్రియా శ్రీనివాస్‌, అనన్యా పాణిగ్రహి, మణిచందన ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను న విడుదల చేసి,[2] సినిమా జనవరి 21న థియేటర్‌లలో విడుదల కానుంది.[3][4]

వధుకట్నం
దర్శకత్వంభార్గవ గొట్టిముక్కల
నిర్మాతషేక్‌ బాబు సాహెబ్‌
తారాగణంశ్రీహర్ష, ప్రియా శ్రీనివాస్‌, అనన్యా పాణిగ్రహి
ఛాయాగ్రహణంఎస్.డి. జాన్
కూర్పుసునీల్ మహారాణ
సంగీతంప్రభు ప్రవీణ్ లంక
నిర్మాణ
సంస్థ
షబాబు ఫిలింస్‌
పంపిణీదార్లు2022 జనవరి 21 (2022-01-21)(ధియేటరికల్ రిలీజ్)
దేశం భారతదేశం
భాషతెలుగు

నటీనటులు మార్చు

 • హర్ష
 • ప్రియా శ్రీనివాస్‌
 • మణిచందన
 • అనన్యా పాణిగ్రహి
 • జాన్‌ కుషాల్‌
 • రఘు.జి
 • కవిత శ్రీరంగం
 • ఆర్యన్‌ గౌర
 • నాగలక్ష్మి ఇంజి
 • రేఖ
 • జబర్దస్త్ రాకెట్ రాఘవ
 • జబర్దస్త్ రాము
 • మాస్టర్ అన్షి శుక్ష
 • మాస్టర్ ధీరజ్

సాంకేతిక నిపుణులు మార్చు

 • బ్యానర్: షబాబు ఫిలింస్‌
 • నిర్మాత: షేక్‌ బాబు సాహెబ్‌
 • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: భార్గవ గొట్టిముక్కల
 • సంగీతం: ప్రభు ప్రవీణ్ లంక (నాని)
 • సినిమాటోగ్రఫీ: ఎస్.డి. జాన్
 • ఆర్ట్ డైరెక్టర్: విజయకృష్ణ
 • ఎడిటర్: సునీల్ మహారాణ
 • పాటలు: శ్రీరామ్ తపస్వి, షేక్ బాబు సాహెబ్

మూలాలు మార్చు

 1. Nava Telangana (22 December 2021). "సందేశాత్మక చిత్రం". Archived from the original on 19 January 2022. Retrieved 19 January 2022.
 2. Mana Telangana (21 December 2021). "సందేశాత్మక కుటుంబ కథా చిత్రం". Archived from the original on 19 January 2022. Retrieved 19 January 2022.
 3. Prajasakti (19 January 2022). "21న 'వధుకట్నం'". Archived from the original on 19 జనవరి 2022. Retrieved 19 January 2022.
 4. Sakshi (18 January 2022). "థియేటర్లలో సిన్న సిత్రాలు.. ఓటీటీల్లో హిట్‌ సినిమాలు". Archived from the original on 19 January 2022. Retrieved 19 January 2022.
"https://te.wikipedia.org/w/index.php?title=వధుకట్నం&oldid=3836387" నుండి వెలికితీశారు