మణిచందన
మణిచందన తెలుగు సినీరంగానికి చెందిన సినిమా నటి. ఆమె తొలిప్రేమ సినిమాలో చిన్నపాత్రలో నటించి సినీరంగంలోకి అడుగుపెట్టి తరువాత తమిళ, కన్నడ సినిమాల్లో నటించింది.[1]
మణిచందన | |
---|---|
జననం | 1980 |
జాతీయత | భారతదేశం |
పౌరసత్వం | భారతదేశం |
వృత్తి | నటి |
క్రియాశీల సంవత్సరాలు | 1998 - ప్రస్తుతం |
ఎత్తు | 5'4 |
నటించిన పలు సినిమాలు
మార్చు- తొలిప్రేమ - తెలుగు (1998)
- కిలాడీ - కన్నడ (2000)
- పెళ్ళాం వచ్చింది - తెలుగు (2000)
- మానసిచ్చాను - తెలుగు (2000)
- ఆజాద్ - తెలుగు (2000)
- పోస్ట్మాన్ - తెలుగు (2000)
- టెన్షన్ లో టెన్షన్ - తెలుగు (2000)
- ఎన్.టి.ఆర్.నగర్ - తెలుగు (2000)
- వన్నా తమిజ్హ్ పట్టు - తమిళ (2000)
- వంశకొబ్బ - కన్నడ (2002)
- దేవి నాగమ్మ - తెలుగు (2002)
- నిజం - తెలుగు (2003)
- ఓ ప్రియతమా - కన్నడ (2006)
- ఉంగరాల రాంబాబు - తెలుగు (2017)[2]
- ఆచారి అమెరికా యాత్ర - తెలుగు (2018)
- అమీర్పేట్ టు అమెరికా - తెలుగు (2018)
- బుర్రకథ - తెలుగు (2019)
- ఎంత మంచివాడవురా! - తెలుగు (2020)
- నాంది - తెలుగు (2021)
- చేరువైన దూరమైన - తెలుగు (2021)
- రాధాకృష్ణ - తెలుగు (2021)
- మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్ - తెలుగు (2021)
- వధుకట్నం - తెలుగు (2022)[3]
- బజార్ రౌడి - తెలుగు (2022)
- సర్కారు నౌకరి (2024)
- భలే ఉన్నాడే (2024)
- దేవర (2024)
మూలాలు
మార్చు- ↑ The Times of India (17 May 2020). "Essentials for GHMC workers by Manichandana amid #CoronaCrisis" (in ఇంగ్లీష్). Archived from the original on 19 January 2022. Retrieved 19 January 2022.
- ↑ Deccan Chronicle (15 July 2017). "Mani Chandana's second innings" (in ఇంగ్లీష్). Archived from the original on 19 January 2022. Retrieved 19 January 2022.
- ↑ Vaartha (22 January 2020). "'వధు కట్నం' షూటింగ్ పూర్తి". Archived from the original on 19 January 2022. Retrieved 19 January 2022.