వనజ గిరిజ 1976 ఏప్రిల్ 22న విడుదలయిన తెలుగు చిత్రం. శ్రీ వనజ మూవీస్ పతాకంపై ఇ.కుప్పుస్వామి నిర్మించిన ఈ సినిమాకు గౌతం దర్శకత్వం వహించాడు. ఈ సినిమాకు టి.చలపతిరావు సంగీతాన్ని సమకూర్చాడు.[1]

వనజ గిరిజ
(1976 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం గౌతం
నిర్మాణ సంస్థ శ్రీ వనజ మూవీస్
భాష తెలుగు

పాటలు మార్చు

  1. జేజేజేజే సీతారాం చాంగ్ భళారే సాదూరాం - రమేష్ , పి.సుశీల బృందం - రచన: కొసరాజు
  2. అందగాడా సందెవేళ ఏఊరు వెళతావురా - ఎస్.జానకి - రచన: సినారె
  3. కంటిలో ఎరుపు పెదవిపై పిలుపు వంటిలో విరుపు - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం - రచన: దాశరథి
  4. నువ్వెందుకు పుట్టినావురా కన్నతండ్రి - మాధవపెద్ది, శరావతి - రచన: అప్పలాచార్య
  5. నేనున్నాను నీకోసమే దాచుకున్నాను అందాలు - ఎస్.జానకి - రచన: సినారె

మూలాలు మార్చు

  1. "Vanaja Girija (1976)". Indiancine.ma. Retrieved 2020-08-26.

బయటిలింకులు మార్చు

"https://te.wikipedia.org/w/index.php?title=వనజ_గిరిజ&oldid=3746188" నుండి వెలికితీశారు