వయసు కోరిక 2000 జూన్ 9న విడుదలైన తెలుగు సినిమా. కరుణాలయ పిలింస్ బ్యానర్ పై నట్టి కుమార్ నిర్మించిన ఈ సినిమాకు సి.హెచ్.వెంకట్ దర్శకత్వం వహించాడు.[1]

వయసు కోరిక
(2000 తెలుగు సినిమా)
దర్శకత్వం సి.హెచ్.వెంకట్
నిర్మాణ సంస్థ కరుణాలయా ఫిల్మ్స్
భాష తెలుగు

మూలాలు మార్చు

  1. "Vayasu Korika (2000)". Indiancine.ma. Retrieved 2020-09-12.