వయసొచ్చిన పిల్ల

వయసొచ్చిన పిల్ల 1975, అక్టోబర్ 10న విడుదలైన తెలుగు సినిమా.

వయసొచ్చిన పిల్ల
(1975 తెలుగు సినిమా)
దర్శకత్వం లక్ష్మీదీపక్
తారాగణం జి.వరలక్ష్మి,
గిరిబాబు
సంగీతం టి.చలపతిరావు
నేపథ్య గానం ఎస్.పి.బాలసుబ్రమణ్యం,
పి.సుశీల,
మాధవపెద్ది రమేష్
భాష తెలుగు

సాంకేతికవర్గంసవరించు

 • దర్శకత్వం: లక్ష్మీదీపక్
 • సంగీతం: టి.చలపతిరావు

తారాగణంసవరించు

 • గిరిబాబు,
 • జి.వరలక్ష్మి,
 • లక్ష్మి,
 • పద్మనాభం
 • త్యాగరాజు

పాటలుసవరించు

ఈ సినిమాలోని పాటల వివరాలు[1]:

 1. ఇది మంచి సమయం ఇటువంటి సమయం రానే రాదురా - ఎస్. జానకి - రచన: కొసరాజు
 2. చేతికి గాజులందము చెంపకు సిగ్గులందము వయసొచ్చిన - ఎస్.పి. బాలు,పి. సుశీల - రచన: దాశరథి
 3. జీవితమే ఒక కవిత గా ఆ కవితకే అందని మమతగా- ఎం. రమేష్, పి. సుశీల - రచన: డా. సినారె
 4. నీవే నీవే నీవే కావాలిరా నేను నిన్నే కోరానురా ముస్తాబై - ఎస్. జానకి ,శరావతి - రచన: దాశరథి

మూలాలుసవరించు

 1. కొల్లూరి భాస్కరరావు. "వయసొచ్చిన పిల్ల - 1975". ఘంటసాల గళామృతము. Retrieved 8 March 2020.

బయటిలింకులుసవరించు