వరుణ శెట్టి
భారతీయ సినిమా నటి
వరుణ శెట్టి భారతీయ సినిమా నటి. మలయాళం, తమిళ సినిమాలలో నటించింది. రంజిత్ బాజ్పే తొలిసారిగా తీసిన నీరెల్ అనే తుళు సినిమాతో సినీరంగంలోకి అడుగుపెట్టింది.[1] ఆ తరువాత మనల్ నహరమ్,[2] రసం,[3] సినిమాలలో నటించింది.
వరుణ శెట్టి | |
---|---|
ఇతర పేర్లు | వరుణ శెట్టి |
క్రియాశీల సంవత్సరాలు | 2014-ప్రస్తుతం |
జీవిత భాగస్వామి | పృథ్వీరాజ్ హెగ్డే |
జననం
మార్చువరుణ శెట్టి దుబాయ్‌లో జన్మించింది. దుబాయ్‌లోని "అవర్ ఓన్ ఇండియన్ హైస్కూల్"లో చదివిన వరుణ, మణిపాల్ యూనివర్సిటీ దుబాయ్ నుండి ఎంబిఏ పూర్తిచేసింది.[1]
సినిమారంగం
మార్చుదుబాయ్లో జరిగిన ఆడిషన్‌లో "నిరెల్" లో ప్రధాన పాత్ర పోషించడానికి ఎంపికైంది.[1]
సినిమాలు
మార్చుసంవత్సరం | సినిమా | పాత్ర | భాష | మూలాలు |
---|---|---|---|---|
2014 | నిరెల్ | తుళు | [1] | |
2015 | ఇసుక నగరం | నిషా | మలయాళం | |
2015 | రసం | జానకి | మలయాళం | [4][5] |
2015 | మనల్ నహరం | నిషా | తమిళం |
మూలాలు
మార్చు- ↑ 1.0 1.1 1.2 1.3 "First-time Indian filmmakers in UAE hope their movie will help their language survive | The National". www.thenational.ae. Retrieved 2022-12-30.
- ↑ "Oruthalai Ragam fame Sankar is directing his first Tamil Movie Manal Nagaram". tamilomovie. 2013-12-13. Archived from the original on 16 January 2014. Retrieved 2022-12-30.
- ↑ "Mohanlal Joins The Sets Of Rasam". rediff. 14 January 2014. Retrieved 2022-12-30.
- ↑ "IndiaGlitz – Varuna Shetty in Rasam – Malayalam Movie News". www.indiaglitz.com. Archived from the original on 2022-12-15. Retrieved 2022-12-30.
- ↑ "Varuna to debut flavouring Rasam – The Times of India". The Times of India. Retrieved 2022-12-30.
బయటి లింకులు
మార్చు- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో వరుణ శెట్టి పేజీ