వర్గం:కర్ణాటక సంగీత త్రిమూర్తులు

కర్ణాటక సంగీతానికి ఎనలేని సేవజేసిన ముగ్గురు సుప్రసిద్ధ వాగ్గేయకారులైన త్యాగరాజు, ముత్తుస్వామి దీక్షితులు, శ్యామశాస్త్రులు కర్ణాటక సంగీతత్రిమూర్తులుగా వర్ణింపబడతారు.

వర్గం "కర్ణాటక సంగీత త్రిమూర్తులు" లో వ్యాసాలు

ఈ వర్గం లోని మొత్తం 6 పేజీలలో కింది 6 పేజీలున్నాయి.