వర్గం:దుగ్గిరాల మండలంలోని గ్రామాలు

నల్లమేకలవారిపాలెం గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలానికి చెందిన గ్రామం. పిన్ కోడ్ నం. 522 308., ఎస్.టి.డి.కొడ్ = 08644.