వర్గం:ప్రాచీన భారత వైద్యులు

ప్రాచీన భారతంలోని వాటిని ఆధారంగా చేసుకొని పాశ్చాతులు ఇప్పుడు సర్జరీలు చేస్తున్నారు. కాని మనము వారిని అనిసరిస్తున్నాము. మన డాక్టర్లు, వార్తా పత్రికలు, సమాజము ఇది గమనించి, వ్యాప్తము చేయాలి. భాదాకరమయిన విషయం ఎంటంటె, వార్తా పత్రికల్లో ప్రతిరోజు అందరి శాస్ర్తగ్నుల గురించి, ఇస్తారు. కాని మన ప్రాచీన గ్రంథాలు వాటిని ఎప్పుడొ కనిపెట్టిన విషయాన్ని చెప్పవు.

వర్గం "ప్రాచీన భారత వైద్యులు" లో వ్యాసాలు

ఈ వర్గం లోని మొత్తం 3 పేజీలలో కింది 3 పేజీలున్నాయి.