మీనార్ : మీనార్ అనగా స్తంభంలాంటి నిర్మాణాలు. ఇవి సాధారణంగఅ మస్జిద్ ల (మసీదుల) ఆవణంలో గుంబద్ తో పాటు వుంటాయి. ఇవి ఇస్లామీయ నిర్మాణ శైలుల కు మంచి ఉదాహరణ.

వర్గం "మీనార్లు" లో వ్యాసాలు

ఈ వర్గం లోని మొత్తం 2 పేజీలలో కింది 2 పేజీలున్నాయి.