వర్గం చర్చ:ఆంధ్రప్రదేశ్‌లో రద్దు చేసిన మండలాలు
తాజా వ్యాఖ్య: దారి మార్పు? టాపిక్‌లో 3 నెలల క్రితం. రాసినది: యర్రా రామారావు
దారి మార్పు?
మార్చువర్గం:ఆంధ్రప్రదేశ్ చారిత్రక మండలాలు, వర్గం:ఆంధ్రప్రదేశ్‌లో రద్దు చేసిన మండలాలు ఒకేలా ఉన్నట్టు ఉన్నాయి? @Chaduvari @యర్రా రామారావు Saiphani02 (చర్చ) 05:23, 12 సెప్టెంబరు 2024 (UTC)
- @Saiphani02 గారూ పరిశీలించి దృష్టికి తీసుకొచ్చినందుకు ధన్యవాదాలు. ఆ రెండు వర్గాలు సృష్టించింది నేనే, అయితే ఆ రెండు వర్గాలలో ఏదో ఒకటి మాత్రమే ఉంచాలి.ఇది ఏ వర్గం బాగుంటుందో చూచి ఒకటి రద్దు చేద్దాం అని అనుకున్నాను.అయితే ఇవి అన్నీ వర్గాల పునర్య్వస్థీకరణలో చేపడుదాం అనే ఉద్దేశ్యంతో వదలివేసాను అనుకుంటాను. యర్రా రామారావు (చర్చ) 05:35, 12 సెప్టెంబరు 2024 (UTC)
- చారిత్రక మండలాలు అంటే వాటికి చారిత్రక ప్రాముఖ్యత ఉందన్నట్టు సూచిస్తుంది. రద్దు చేసిన మండలాలు అని ఉంచడం మంచిది ఏమో Saiphani02 (చర్చ) 05:39, 12 సెప్టెంబరు 2024 (UTC)
- అవును మీరు చెప్పినది నిజమే. పూర్వ లేదా రద్దు అనే పదం ఉపయోగిస్తేనే బాగుంటుంది,నా ఉద్దేశ్యం ఇలాంటి ఇతరత్రా వాటికి కూడా ఒకేరకం పదం ఉపయోగిస్తే బాగుంటుందని నా అభిప్రాయం. యర్రా రామారావు (చర్చ) 05:43, 12 సెప్టెంబరు 2024 (UTC)
- ఏ వర్గం బాగుంటుందో @Saiphani02 గారూ , చదువరి గారూ వివరించగలరు. యర్రా రామారావు (చర్చ) 05:40, 12 సెప్టెంబరు 2024 (UTC)
- వర్గాలలో దారిమార్పు మంచి పద్దతి కాదు.మరలా వర్గం పరిశీలించకుండా దారిమార్పు వర్గంలోకి చేరుస్తున్నారు.మరలా అవి రెండు వర్గాలలో చేరుతున్నాయి.ఒకవర్గం ఉంచి రెండవ వర్గం తొలగించటమే మంచి పద్దతిని నా అభిప్రాయం. యర్రా రామారావు (చర్చ) 05:48, 12 సెప్టెంబరు 2024 (UTC)
- చారిత్రక మండలాలు అంటే వాటికి చారిత్రక ప్రాముఖ్యత ఉందన్నట్టు సూచిస్తుంది. రద్దు చేసిన మండలాలు అని ఉంచడం మంచిది ఏమో Saiphani02 (చర్చ) 05:39, 12 సెప్టెంబరు 2024 (UTC)