వర్గం చర్చ:గ్రంథాలయోద్యమ నేతలు

గ్రంథాలయోద్యమ నేతలు అందరూ జాతీయోద్యమ నాయకులు కానక్కరలేదు

మార్చు

గ్రంథాలయోద్యమం 20వ శతాబ్ది తొలి దశాబ్దాల్లో తెలుగువారిలో చైతన్యం, విద్య పెంపొందించడానికి ప్రారంభమైందన్నదీ, జాతీయోద్యమానికి గ్రంథాలయోద్యమానికి చాలా సన్నిహిత సంబంధాలున్నాయన్నదీ నిజమే. కానీ, భారతదేశ స్వాతంత్ర్యం అనంతరం జాతీయోద్యమం ప్రయోజనం సిద్ధించినాకా కూడా గ్రంథాలయోద్యమం కొనసాగింది. గ్రంథాలయోద్యమ నేతలందరూ తప్పక జాతీయోద్యమ నేతలు కాదు. కాబట్టి ఈ వర్గాన్ని జాతీయోద్యమ నాయకులు అన్న వర్గానికి ఉపవర్గంగా తొలిగించాను. సహ సభ్యులు గమనించగలరు. --పవన్ సంతోష్ (చర్చ) 18:08, 26 మే 2019 (UTC)Reply

Return to "గ్రంథాలయోద్యమ నేతలు" page.