వర్గం చర్చ:తెలంగాణ సంబంధించిన మూసలు
తాజా వ్యాఖ్య: 5 సంవత్సరాల క్రితం. రాసినది: K.Venkataramana
కొద్దిపాటి అక్షర భేదాలుతో తెలంగాణకు సంబంధించిన మూసలు,వర్గం:తెలంగాణ మూసలు అనే మరొక రెండు వర్గాలు ఉన్నాయి. ఈ మూడు వర్గాలను విలీనం,లేదా సరియైన వర్గం నిర్థారించి, మిగిలిన రెండు వర్గాలు తొలగింపు చేయవలసి ఉంది.--యర్రా రామారావు (చర్చ) 17:31, 12 జనవరి 2019 (UTC)
- అక్షర భేదాలతొ వర్గం:తెలంగాణకు సంబంధించిన మూసలు ఉన్నందున, ఈ వర్గంలో ఎటువంటి వ్యాసాలు లేనందున తొలగించడమైనది.--కె.వెంకటరమణ⇒చర్చ 10:08, 20 జనవరి 2019 (UTC)