వర్గం చర్చ:తెలుగు గ్రంధాలయ ప్రముఖులు

తాజా వ్యాఖ్య: తెలుగు గ్రంధాలయ ప్రముఖులు టాపిక్‌లో 1 సంవత్సరం క్రితం. రాసినది: Vjsuseela

ఇది గ్రంధాలయాల గురించి కృషిచేసిన తెలుగు ప్రముఖుల జాబితా. వీరిలో చాలమంది గురించిన వ్యాసాలు తెవికీ లో ఉన్నాయి. కాని అక్కడ గ్రంధాలయ కోణము జోడించవలసి ఉంది. అలాంటి ఇంకొంతమందిని ఇక్కడ జాబితాలో ప్రస్తావించి వారి గురించిన వ్యాసాలు రాయవలసి ఉంది. నేను ప్రస్తుతం ఆ ప్రయత్నం లో ఉన్నాను. ప్రతి వ్యాసములో మూలాలను ఏర్పరచదలచుకున్నాను. --VJS (చర్చ) 17:30, 7 జూన్ 2020 (UTC)Reply

వర్గం ఏర్పరచడము ఎలా? మార్చు

తెలుగు గ్రంధాలయ ప్రముఖులు

ఇది వ్యాసము కంటే వర్గము ఏర్పరచుట కు అనువుగా ఉందని భావిస్తున్నాను. మీ అభిప్రాయం తెలియచేయగలరు. ఏ విధముగా ఏర్పాటు చేయాలి. VJS (చర్చ) 17:54, 27 అక్టోబరు 2022 (UTC)Reply

తెలుగు గ్రంధాలయ ప్రముఖులు మార్చు

తెలుగు గ్రంధాలయం లో తెలుగు గ్రంధాలయ ప్రముఖులు అను ఉపవర్గాన్ని ఏర్పరచాను. తెలుగు గ్రంధాలయ ప్రముఖులు పుట లో మూసలు తొలగించవలసినది. VJS (చర్చ) 05:01, 28 అక్టోబరు 2022 (UTC)Reply

Return to "తెలుగు గ్రంధాలయ ప్రముఖులు" page.