వర్గం చర్చ:తెలుగు రచయితలు

తెలుగుపీపుల్ డాట్ కాం లో యశోదా రెడ్డి పై వచ్చిన వ్యాసం వికీకరిస్తే బాగుంటుంది. ఈవిడ తెలంగాణా మాండలికంలో ఆణిముత్యాల్లాంటి కథలు రాసారు. -- పద్మ ఇం.

పి.యశోదారెడ్డి - వ్యాసం ఇదివరకే ఉంది. ఈ వ్యాసంలోని సమాచారంతో విస్తరించాలి --వైజాసత్య 23:56, 17 అక్టోబర్ 2007 (UTC)

మరి కొందరు రచయితల బొమ్మలు

మార్చు

ఈ వారం ఆంధ్రజ్యోతి 'వివిధ'శీర్షికలో కొంతమంది రాయలసీమ రచయితల ఫోటోలు వేసారు. వీటి నాణ్యత కూడా బావుంది. ఆంధ్రజ్యోతి వారిని కాపీరైటు విషయమై సంప్రదించవచ్చు. ..Padma I.

Return to "తెలుగు రచయితలు" page.