వర్గం చర్చ:ముప్పాళ్ళ (గుంటూరు జిల్లా) మండలంలోని గ్రామాలు

తాజా వ్యాఖ్య: 5 సంవత్సరాల క్రితం. రాసినది: యర్రా రామారావు

వర్గం:ముప్పాళ్ళ (గుంటూరు జిల్లా) మండలంలోని గ్రామాలు పేజిలో ప్రస్తుతం వ్యాసాలు గానీ, మీడియా గానీ లేవు. వర్గం:ముప్పాళ్ళ (గుంటూరు) మండలంలోని గ్రామాలు అనే మరియెుక వర్గం పేజి అదే మండలానికి ఉంది.ఈ పేజిలో వ్యాసాలు నమోదు అయి ఉన్నాయి. కావున నిర్వహకులు పరిశీలించి ఈ వర్గం పేజిని తొలగించగలరు.--యర్రా రామారావు (చర్చ) 17:15, 12 మే 2018 (UTC)Reply

యర్రా రామారావు గారు, మీరు వర్గం:ముప్పాళ్ళ (గుంటూరు జిల్లా) మండలంలోని గ్రామాలు వర్గాన్ని వర్గం:ముప్పాళ్ళ (గుంటూరు) మండలంలోని గ్రామాలు లోనికి మార్చారు, కనుక ఈ వర్గం ఖాళీ అయ్యింది. కాని ముప్పాళ్ళ (గుంటూరు) అని ఉంటే అది గుంటూరులోని భాగంగా భావించటానికి అవకాశం ఉంది. మీరు వర్గం:ముప్పాళ్ళ (గుంటూరు జిల్లా) మండలంలోని గ్రామాలు అనే ఈ వర్గంలోకి అన్ని మార్చి, వర్గం:ముప్పాళ్ళ (గుంటూరు) మండలంలోని గ్రామాలు అనే వర్గం తొలగిస్తే మంచిదని నా అభిప్రాయము.JVRKPRASAD (చర్చ) 05:28, 15 మే 2018 (UTC)Reply
JVRK ప్రసాదు గారు మీరు చెప్పిన దాంట్లో వాస్తవం లేక పోలేదు. అది గ్రామం, మండలం వ్యాసాలు పేజీలకు వర్తిస్తుంది. కానీ ఈ విషయం వర్గానికి సంభందించినది. వర్గం:ముప్పాళ్ళ (గుంటూరు జిల్లా) మండలంలోని గ్రామాలు పరిశీలించగా, ఆ వర్గంలో 14 గ్రామాలకు 3 గ్రామాలు మాత్రమే చూపిస్తుంది.అదే వర్గం:ముప్పాళ్ళ (గుంటూరు) మండలంలోని గ్రామాలు పరిశీలించగా, 14 గ్రామాలకు 11 గ్రామాలు చూపిస్తుంది.ఆ మూడు గ్రామాలు వర్గం:ముప్పాళ్ళ (గుంటూరు) మండలంలోని గ్రామాలు లో చేర్చి రెండు వర్గాలు ఉన్నందున ఏర్పడిన పరిస్థితిని తొలగించటానికి దీనికి తొలగింపు ప్రతిపాదన మూస చేర్చాను.దీని మీద ఇక నిర్వహకుల ఇష్టం.--యర్రా రామారావు (చర్చ) 16:17, 15 మే 2018 (UTC)Reply
Return to "ముప్పాళ్ళ (గుంటూరు జిల్లా) మండలంలోని గ్రామాలు" page.