వర్గం చర్చ:రసాయన శాస్త్రము

వర్గ నిర్వహణ

మార్చు

వికీపీడియా సంపాదకులకు, వాడుకరులకు నా అభినందనలు.

౧. ప్రస్తుతం కనిపిస్తున్నటువంటి రసాయనశాస్త్రము పేజి సరైనరీతిలో వర్గీకరింపలేదు. దీనిని తప్పనిసరిగా మార్చవలెను.

౨. నేను తయారుచేసిన వృక్షము చూచినచొ వెంటనే బోధ పడునని నా హ్రుదయపూరక అభిప్రాయము.

౩. దానిని ఇచ్చట ప్రదర్శించవలేనన్న మార్గమేమి ?

--SHASTRAGYANI 10:25, 28 డిసెంబర్ 2011 (UTC)శాస్త్రజ్ఞాని

మీ ఆలోచనలను ఒక ఉపపేజీలో శీర్షిక స్థాయిలను వాడి చూపించవచ్చు లేక లేక పిడిఎఫ్ ఫైల్ ని వికీపీడియా లో పరికరాల పెట్టెలో " దస్త్రపు ఎక్కింపు" ఆదేశం వాడి ఎక్కించి, దానికి ఇక్కడ లింకు ఇవ్వవచ్చు. మరిన్ని వివరాలకు మీ చర్చా పేజీలో సహాయ లింకులు చూడండి.

--అర్జున 11:24, 28 డిసెంబర్ 2011 (UTC)

Return to "రసాయన శాస్త్రము" page.