వర్గం చర్చ:హిందూ మతము యాత్రా స్థలాలు

తాజా వ్యాఖ్య: కొద్ధిపాటి అక్షర భేదాలుతో రెండు వర్గాలు టాపిక్‌లో 3 సంవత్సరాల క్రితం. రాసినది: యర్రా రామారావు

కొద్ధిపాటి అక్షర భేదాలుతో రెండు వర్గాలు మార్చు

వర్గం:హిందూ మతము యాత్రా స్థలాలు , వర్గం:హిందూ మతము తీర్థయాత్ర ప్రాంతాలు అనే రెండు వర్గాలు ఉన్నాయి.ఇందులో ఏది తొలగించాలి.--యర్రా రామారావు (చర్చ) 14:02, 21 డిసెంబరు 2020 (UTC)Reply
రెండు పేర్లూ తప్పే. వర్గం:హిందువుల తీర్థయాత్రా స్థలాలు అనో వర్గం:హిందూ తీర్థయాత్రా స్థలాలు అనో మరో లాగానో అంటే బాగుంటుంది. పై రెండు వర్గాల్లోని పేజీలను ఈ కొత్త వర్గం లోకి చేర్చాలి__
చదువరి (చర్చరచనలు) 14:07, 21 డిసెంబరు 2020 (UTC)Reply
పైరెండులో వర్గం:హిందూ తీర్థయాత్రా స్థలాలు వర్గం బాగుంటుందని నా అభిప్రాయం. యర్రా రామారావు (చర్చ) 14:12, 21 డిసెంబరు 2020 (UTC)Reply
Return to "హిందూ మతము యాత్రా స్థలాలు" page.