వర్గీకరణ అనేది వస్తువులను, సేవలను, ఆలోచనలను, వ్యక్తులను, జీవులను వాటివాటి లక్షణాల సారూప్యతలు, సాపత్యాలను బట్టి సమూహాలుగా చెయ్యడాన్నివర్గీకరణ అంటారు. మానవుడు తన చుట్టూ ఉన్న వివిధ వస్తువులను, జీవులను, ఆలోచనలనూ వర్గీకరీంచడం వలన మానవుడికి ప్రపంచాన్ని అర్థం చేసుకోవడం తేలికవుతుంది.

జీవుల వర్గీకరణ


"https://te.wikipedia.org/w/index.php?title=వర్గీకరణ&oldid=3687647" నుండి వెలికితీశారు