వర్ష రాఫెల్

ఉత్తరప్రదేశ్‌ కు చెందిన చెందిన అంతర్జాతీయ వన్డే క్రికెట్ క్రీడాకారిణి

వర్షా రాఫెల్, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రానికి చెందిన మాజీ అంతర్జాతీయ వన్డే క్రికెట్ క్రీడాకారిణి.[1] అంతర్జాతీయ వన్డేలలో భారతదేశం తరపున ప్రాతినిధ్యం వహించింది.

వర్ష రాఫెల్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
వర్ష రాఫెల్
పుట్టిన తేదీ (1975-03-20) 1975 మార్చి 20 (వయసు 49)
గోరఖ్‌పూర్, ఉత్తరప్రదేశ్‌
బ్యాటింగుకుడిచేతి బ్యాట్స్‌మెన్
బౌలింగుకుడిచేతి ఆఫ్-బ్రేక్‌
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి వన్‌డే (క్యాప్ 76)2004 డిసెంబరు 13 - ఆస్ట్రేలియా తో
చివరి వన్‌డే2006 జనవరి 2 - పాకిస్తాన్ తో
కెరీర్ గణాంకాలు
పోటీ వన్డే
మ్యాచ్‌లు 9
చేసిన పరుగులు 16
బ్యాటింగు సగటు 4.00
100లు/50లు 0/0
అత్యుత్తమ స్కోరు 7
వేసిన బంతులు 409
వికెట్లు 11
బౌలింగు సగటు 20.72
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0
అత్యుత్తమ బౌలింగు 3/22
క్యాచ్‌లు/స్టంపింగులు 0/-
మూలం: CricketArchive, 2020 మే 8

వర్షా రాఫెల్ 1975, మార్చి 20న ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో జన్మించింది.[2]

క్రికెట్ రంగం

మార్చు

2004 డిసెంబరు 13న మైసూర్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ తో అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగుపెట్టింది.[3]

వర్షా రాఫెల్ కుడిచేతి బ్యాట్స్‌మెన్, కుడిచేతి ఆఫ్-బ్రేక్‌లలో బౌలింగ్ చేస్తుంది. తొమ్మిది అంతర్జాతీయ వన్డేలు ఆడిన వర్షా, మూడు వికెట్ల ప్రదర్శనతోసహా మొత్తం పదకొండు వికెట్లు తీసింది.[4]

2006 జనవరి 1న కరాచీ వేదికగా పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో చివరిసారిగా ఆడింది.[5]

మూలాలు

మార్చు
  1. "V Raffel". CricketArchive. Retrieved 2023-08-01.
  2. "Varsha Raffel Profile - ICC Ranking, Age, Career Info & Stats". Cricbuzz (in ఇంగ్లీష్). Archived from the original on 2023-08-01. Retrieved 2023-08-01.
  3. "IND-W vs AUS-W, Australia Women tour of India 2004/05, 2nd ODI at Mysore, December 13, 2004 - Full Scorecard". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-08-01.
  4. "V Raffel". Cricinfo. Retrieved 2023-08-01.
  5. "PAK-W vs IND-W, Women's Asia Cup 2005/06, 6th Match at Karachi, January 02, 2006 - Full Scorecard". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-08-01.