వలస 2021లో విడుదలైన తెలుగు సినిమా. కళాకార్‌ ప్రొడక్షన్స్‌ సమర్పణలో శ్రావ్య ఫిలిమ్స్‌ బ్యానర్‌పై యెక్కలి రవీంద్ర బాబు నిర్మించిన ఈ సినిమాకు పి.సునీల్‌కుమార్‌రెడ్డి దర్శకత్వం వహించాడు.[1] మనోజ్‌నందం, తేజు అనుపోజు, వినయ్‌ మహదేవ్‌, గౌరీ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఆగష్టు 1న విడుదలైంది.[2]

వలస
దర్శకత్వంపి.సునీల్‌కుమార్‌రెడ్డి
కథపి.సునీల్‌కుమార్‌రెడ్డి
నిర్మాత
  • యెక్కలి రవీంద్ర బాబు
తారాగణం
  • మనోజ్‌నందం
  • తేజు అనుపోజు
  • వినయ్‌ మహదేవ్‌
  • గౌరీ
ఛాయాగ్రహణంనరేష్ కుమార్ మ‌డి
సంగీతంప్రవీణ్‌ ఇమ్మడి
నిర్మాణ
సంస్థ
  • శ్రావ్య ఫిలిమ్స్‌
విడుదల తేదీ
2021 ఆగష్టు 1
దేశంభారతదేశం
భాషతెలుగు

కరోనా సమయంలో లాక్ డౌన్ కారణంగా పక్క రాష్ట్రాల నుంచి పలు కుటుంబాలు తమ సొంత ఊళ్లకు ప్రయాణం మొదలుపెడతారు. ఈ క్రమంలో వాళ్లు దారి పొడుగున వారు అనుభవించిన కష్టాలు ఏమిటి ? ఈ ‘ప్రయాణంలో ప్రేమికులైన రజినీకాంత్ (మనోజ్ నందం) సావిత్రి (గౌరీ) మధ్య ఎలాంటి ప్రేమ నడిచింది ? చివరకు వీరి ప్రేమ ఎలా ముగిసింది ? అనేదే మిగతా సినిమా కథ.

నటీనటులు

మార్చు
  • మనోజ్‌నందం
  • తేజు అనుపోజు
  • వినయ్‌ మహదేవ్‌
  • గౌరీ
  • అభిజీత్
  • మాస్టర్ అఖిల్
  • తానిషా డింపుల్
  • వినయ్ మహదేవన్
  • మనీషా మొగిలి
  • తులసి రామ్
  • వెంకట్ రామన్

సాంకేతిక నిపుణులు

మార్చు
  • బ్యానర్: శ్రావ్య ఫిలిమ్స్‌
  • నిర్మాత: యెక్కలి రవీంద్ర బాబు
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: పి.సునీల్‌కుమార్‌ రెడ్డి
  • సంగీతం: ప్రవీణ్‌ ఇమ్మడి
  • సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్: నరేష్ కుమార్ మ‌డి
  • సౌండ్: ప్రదీప్ చంద్ర
  • వీఎఫ్‌ఎక్స్, కలరింగ్: శ్యాం కుమార్
  • ఆడియోగ్రఫీ: పి పద్మారావు
  • పాటలు: మనోహర్
  • సహా నిర్మాత: శరత్ ఆదిరెడ్డి

మూలాలు

మార్చు
  1. Sakshi (13 December 2020). "ఎన్నో కథలు". Archived from the original on 1 May 2022. Retrieved 1 May 2022.
  2. The Times of India (8 January 2021). "Valasa Movie". Archived from the original on 1 May 2022. Retrieved 1 May 2022.

బయటి లింకులు

మార్చు