మనోజ్ నందన్
తెలుగు సినిమాల్లో బాలనటుడి నుండి హీరో అయిన నటుడు
మనోజ్ నందన్ భారతదేశానికి చెందిన తెలుగు సినిమా నటుడు. ఆయన 2002లో విడుదలైన నువ్వు లేక నేను లేను సినిమా ద్వారా బాల నటుడిగా సినీ రంగంలోకి అడుగు పెట్టాడు.
మనోజ్ నందన్ | |
---|---|
జననం | కోడూరు మనోజ్ నందన్ 1990 సెప్టెంబరు 11 |
జాతీయత | భారతదేశం |
వృత్తి | నటుడు |
క్రియాశీల సంవత్సరాలు | 2002–ప్రస్తుతం |
తల్లిదండ్రులు | ఉషారాణి [1] |
బాలనటుడిగా
మార్చు- నువ్వు లేక నేను లేను(2002)
- ఓ చిన్నదాన (2002)
- కలుసుకోవాలని (2002)
- నువ్వుంటే చాలు (2002)
- అబ్ కె బరన్ (2002)
- హోలీ (2002)
- అదృష్టం (2002)
- నీ స్నేహం (2002)
- శివ రామరాజు (2002)
- సైలెన్స్ ప్లీజ్ (2002)
- లిటిల్ హార్ట్స్ (2003)
- ఏ దిల్ (2003)
- ఒట్టేసి చెబుతున్న (2003)
- అప్పుడప్పుడు (2003)
- నిన్నే ఇష్టపడ్డాను (2003)
- చార్మినార్ (2003)
- సంబరం (2003)
- ఏక్ ఆకాష్ (2003)
- లేత మనసులు (2004)
- సంక్రాంతి (2005)
- ఒరేయ్ పండు (2005)
- అతడు (2005)
- ఛత్రపతి (2005)
- లక్ష్మి (2006)
- బాస్ (2006)
- మున్నా (2006)
నటుడిగా
మార్చు- తొలిసారిగా (2011)
- ఒక రొమాంటిక్ క్రైమ్ కథ (2012)
- చినబాబు (2012)
- ప్రేమ ప్రయాణం (2013) [2]
- అది లెక్క (2013)
- నిను చూశాక (2014)
- ఒక క్రిమినల్ ప్రేమకథ (2014)
- నూతిలో కప్పలు (2014)
- యూత్ ఫుల్ లవ్ (2015)
- ఓ చెలియా నా ప్రియ సఖియా (2015)
- అలౌకిక (2015)
- ధనలక్ష్మి తలుపు తడితే (2015)
- ఫుల్ గ్యారంటీ (2016)
- వినుర వేమా (2016)
- చిత్రం భళారే విచిత్రం (2016)
- ఏ రోజైతే చూశానో (2017)
- దేవిశ్రీ ప్రసాద్ (2017)
- హాని హాని ఇబ్బని (2017)
- మనసైనోడు (2018)
- వీర భోగ వసంత రాయలు (2018)
- నాన్న నేను ఆది (2019)
- ఆపరేషన్ గోల్డ్ఫిష్ (2019) [3]
- రొమాంటిక్ క్రిమినల్స్ (2019)
- జార్జ్ రెడ్డి (2019)
- బ్లాక్డ్ (2021)
- కథానిక (2021)
- వలస (2021)
- మేజర్ (2021)[4]
- వెల్కమ్ టు తీహార్ కాలేజ్ (2022)
మూలాలు
మార్చు- ↑ CineJosh (9 May 2015). "మనోజ్‌నందంకు మాతృవియోగం!!". CineJosh. Archived from the original on 24 June 2021. Retrieved 24 June 2021.
- ↑ Sakshi (4 July 2013). "ప్రేమ ప్రయాణం , ఆడియో ఫంక్షన్". Sakshi. Archived from the original on 24 June 2021. Retrieved 24 June 2021.
- ↑ The Times of India (30 March 2019). "'Operation Gold Fish': Vijay Deverakonda unveils Manoj Nandam's first look from the film - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Archived from the original on 24 June 2021. Retrieved 24 June 2021.
- ↑ The Times of India (7 April 2018). "Manoj Nandam turns baddie for director Sai Kiran Adivi's next - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Archived from the original on 24 June 2021. Retrieved 24 June 2021.