వసుంధరా దేవి
వసుంధర దేవి (1917-1988) భారతీయ నటి, శిక్షణ పొందిన భరతనాట్య నృత్యకారిణి, కర్ణాటక గాయని. భారతీయ నటి వైజయంతీమాల ఆమె కుమార్తె.[1]
వసుంధరా దేవి | |
---|---|
జననం | 1917 మద్రాసు భారతదేశం |
మరణం | 1988 | (వయసు 70–71)
వృత్తి | నటి, భారతీయ శాస్త్రీయ నృత్యకారిణి |
క్రియాశీల సంవత్సరాలు | 1941–1960 |
సుపరిచితుడు/ సుపరిచితురాలు | మంగమ్మ శపధం |
జీవిత భాగస్వామి | ఎమ్.డి. రామన్ |
పిల్లలు | వైజయంతిమాల |
ఫిల్మోగ్రఫీ
మార్చు- (1941) ఋష్యశృంగర్[2]
- (1943) మంగమ్మ శపథం
- (1947) ఉదయనన్ వాసవదత్త
- (1949) నాట్య రాణి
- (1959) పైఘం
- (1960) ఇరుంబు తిరై
బయటి లింకులు
మార్చు- *ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో వసుంధరా దేవి పేజీ
ప్రస్తావనలు
మార్చు- ↑ Randor Guy (23 November 2007). "blast from the past". The Hindu. Chennai, India. Archived from the original on 3 January 2013. Retrieved 13 April 2011.
- ↑ "வாள் வீச்சில் புகழ் பெற்ற ரஞ்சன்: இந்திப் படங்களிலும் வெற்றிக் கொடி நாட்டினார்". Maalai Malar (in తమిళము). 27 February 2011. Archived from the original on 21 July 2011. Retrieved 17 June 2011.