ప్రధాన మెనూను తెరువు

వైజయంతిమాల

భారతీయ నటి, రాజకీయవేత్త మరియు మహిళా నర్తకి

వైజయంతిమాల (ఆంగ్లం : Vyjayanthimala) పాత తరం తెలుగు మరియు తమిళ సినిమా నటి. 1936 ఆగస్టు 13 చెన్నైలో జన్మించింది. తరువాత ఆమె హిందీ చిత్ర రంగంలో ప్రవేశించి పేరు తెచ్చుకొన్నారు. ఈమె మంచి నర్తకి, భరతనాట్యంలో ప్రవీణురాలు. 1950 మరియు 1960 దశకాలలో హిందీ సినిమాలలో నటించి అనేక అవార్డులు పొందారు. ఆతరువాత పార్లమెంటు సభ్యురాలిగానూ ఉన్నారు.

వైజయంతిమాల
150px
జననంఆగస్టు 13, 1936
మద్రాసు
వృత్తినటి, భరతనాట్య కళాకారిణి, గోల్ఫ్ క్రీడాకారిణి
భార్య / భర్తడాక్టర్.సి.యల్.బాలి
పిల్లలుఒక మగబిడ్డ (సుచింద్ర బాలి)
తండ్రియెం.డీ.రామన్
తల్లివసుంధరా దేవి

నటించిన హిందీ సినిమాలుసవరించు

  • సంగం
  • మధుమతి (1958)
  • జువెల్ థీఫ్
  • ఆమ్రపాలి
  • లీడర్
  • గంగా జమున
  • ప్రిన్స్

తెలుగు సినిమాలుసవరించు

  • సంఘం
  • Jeevitham

అవార్డులుసవరించు

బయటి లింకులుసవరించు