వస్తుమార్పిడి పద్ధతి

(వస్తుమార్పిడి పద్దతి నుండి దారిమార్పు చెందింది)

వస్తుమార్పిడి పద్ధతి అనగా ద్రవ్యం లేని కాలంలో ఒక వస్తువు బదులు మరో వస్తువు ఇచ్చిపుచ్చుకునే ఒక పద్ధతి. ఆ కాలంలో మన దగ్గర ఉండే వస్తువును ఇచ్చి మనకు అవసరమైన మరో వస్తువును అవి ఉన్నవారి దగ్గర నుండి తీసుకోవడం.

ఇవి కూడా చూడండిసవరించు

బయటి లింకులుసవరించు