వస్తుమార్పిడి పద్ధతి
వస్తుమార్పిడి పద్ధతి అనగా ద్రవ్యం లేని కాలంలో ఒక వస్తువు బదులు మరో వస్తువు ఇచ్చిపుచ్చుకునే ఒక పద్ధతి. ఆ కాలంలో మన దగ్గర ఉండే వస్తువును ఇచ్చి మనకు అవసరమైన మరో వస్తువును అవి ఉన్నవారి దగ్గర నుండి తీసుకోవడం.
ఇవి కూడా చూడండి
మార్చుబయటి లింకులు
మార్చుఈ వ్యాసం సామాజిక విషయానికి సంబంధించిన మొలక. దీన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి.. |