వాకిటి శ్రీహరి
వాకిటి శ్రీహరి ముదిరాజ్ తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2023 శాసనసభ ఎన్నికల్లో మక్తల్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచాడు.[1][2][3]
వాకిటి శ్రీహరి | |||
ఎమ్మెల్యే
| |||
పదవీ కాలం 03 డిసెంబర్ 2023 - ప్రస్తుతం | |||
ముందు | చిట్టెం రామ్మోహన్ రెడ్డి | ||
---|---|---|---|
నియోజకవర్గం | మక్తల్ నియోజకవర్గం | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | 1970 మక్తల్, నారాయణపేట జిల్లా , తెలంగాణ రాష్ట్రం | ||
రాజకీయ పార్టీ | కాంగ్రెస్ పార్టీ | ||
నివాసం | ఇంటి నెం 1-184/12/1/A, సుగురేశ్వర కాలనీ, మక్తల్ (గ్రామం & మండలం), నారాయణపేట జిల్లా |
రాజకీయ జీవితం
మార్చువాకిటి శ్రీహరి కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2001 నుండి 2006 వరకు మక్తల్ గ్రామా సర్పంచ్‌గా,[4] 2014 నుండి 2018 వరకు మక్తల్ జెడ్పిటిసి సభ్యుడిగా పని చేశాడు. ఆయన 2014 నుండి 2018 వరకు నారాయణపేట జిల్లా ప్రధాన కార్యదర్శిగా, 2022 సెప్టెంబర్ 03 నుండి నారాయణపేట జిల్లా అధ్యక్షుడిగా ఉన్న[5] ఆయనకు 2023లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా టికెట్ దక్కింది.[6]
వాకిటి శ్రీహరి 2023లో తన సమీప బీఆర్ఎస్ పార్టీ అభ్యర్ధి చిట్టెం రామ్మోహన్ రెడ్డిపై 17525 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. వాకిటి శ్రీహరికి 74917 ఓట్లు రాగా, చిట్టెం రామ్మోహన్ రెడ్డికి 57392 ఓట్లు వచ్చాయి.[7][8]
మూలాలు
మార్చు- ↑ 10TV Telugu (4 December 2023). "119 అసెంబ్లీ నియోజకవర్గాల విజేతలు ఎవరో తెలుసుకోండి" (in telugu). Archived from the original on 4 December 2023. Retrieved 4 December 2023.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link) - ↑ Andhrajyothy (4 December 2023). "TS Elections Winners: విజేతల వివరాలు ఇలా." Archived from the original on 4 December 2023. Retrieved 4 December 2023.
- ↑ BBC News తెలుగు (5 December 2023). "తెలంగాణ రిజల్ట్స్ 2023: మీ నియోజకవర్గంలో ఎవరు గెలిచారు?". Archived from the original on 5 December 2023. Retrieved 5 December 2023.
- ↑ Sakshi (4 December 2023). "మక్తల్". Archived from the original on 9 December 2023. Retrieved 9 December 2023.
- ↑ Eenadu (4 September 2022). "పేట డీసీసీ తాత్కాలిక అధ్యక్షుడిగా వాకిటి శ్రీహరి". Archived from the original on 9 December 2023. Retrieved 9 December 2023.
- ↑ Eenadu (27 October 2023). "తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థుల రెండో జాబితా విడుదల". Archived from the original on 27 October 2023. Retrieved 27 October 2023.
- ↑ Namaste Telangana (4 December 2023). "కాంగ్రెస్ విజయం". Archived from the original on 9 December 2023. Retrieved 9 December 2023.
- ↑ Eenadu (8 December 2023). "తెలంగాణ ఎన్నికల్లో విజేతలు వీరే". Archived from the original on 8 December 2023. Retrieved 8 December 2023.