వాచస్పతి రాగము

64వ మేళకర్త రాగము
(వాచస్పతి రాగం నుండి దారిమార్పు చెందింది)

వాచస్పతి రాగము కర్ణాటక సంగీతంలో 64వ మేళకర్త రాగము. ముత్తుస్వామి దీక్షితులు పద్ధతి ప్రకారం దీనిని భూషవతి అని పిలుస్తారు.[1][2][3]

రాగ లక్షణాలు

మార్చు
 
వాచస్పతి స్కేల్ (Vachaspati scale with shadjam at C)
S R2 G3 M2 P D2 N2 S
S N2 D2 P M2 G3 R2 S

ఈ రాగంలోని స్వరాలు : చతుశ్త్రుతి రిషభం, అంతర గాంధారం, ప్రతి మధ్యమం, చతుశ్రుతి ధైవతం , కైశికి నిషాధం. ఇదొక సంపూర్ణ రాగం. ఇది 28వ మేళకర్త రాగమైన హరికాంభోజి రాగము నకు ప్రతి మధ్యమ సమానం.

ఉదాహరణలు

మార్చు
  • కంటజూడుమీ - త్యాగరాజు కీర్తన
  • పరాత్పర - పాపనాశనం శివన్
  • సహస్రాకార మండితే - ముత్తుస్వామి దీక్షితులు
  • ఎన్నడు నీ కృప - పట్నం సుబ్రహ్మణ్య అయ్యర్

జన్య రాగాలు

మార్చు

దీనికి చాలా జన్య రాగాలు ఉన్నాయి. వానిలో భూషావళి, సరస్వతి ముఖ్యమైనవి.

సరస్వతి రాగము

మార్చు
ఉదాహరణ

మూలాలు

మార్చు
  1. Raganidhi by P. Subba Rao, Pub. 1964, The Music Academy of Madras
  2. Ragas in Carnatic music, డా॥ఎస్.భాగ్యలక్ష్మి రచన, ప్ర.సం.1990, సీబీహెచ్ పబ్లిషర్స్
  3. Carnatic music – a complete system Archived 2011-08-26 at the Wayback Machine from "The Hindu" newspaper.