చెన్నూరి గురులింగాచారి
కొత్త విభాగం
మార్చు
చెన్నూరి గురులింగాచారి
మన గ్రామము ధర్మవరం , దుర్గి మండలం , పలనాడు ప్రాంతం , గుంటురు జిల్లా . colour కొత్త లైను చెన్నూరి గురులింగాచారి
కొత్త లైను
గుంటూరు జిల్లా పలనాడు ప్రాంతంలో మాచర్ల తాలూకా దుర్గి మండలం ,ధర్మవరం గ్రామంలో విశ్వబ్రహ్మణ కులంలో చెన్నూరి అనే వంశం పేరు పొందింది.ఎందుకనగా చెన్నూరి గురులింగాచారి అనే నామధేయం కల వ్యక్తి ప్రముఖ కళాకారుడు మరియు వ్రుత్తి నైపుణ్యం కల వ్యక్తి.ఆ వ్యక్తి వీరంగం పంతులుగారు మరియు వడ్రంగి.అతడు ఎంతో మందికి వీరంగం అనే విద్యను నేర్పారు.సుమారు వంద గ్రామాలకి ఆ విద్యను విస్తరించాడు.అంతేకాక ఇటు కులవ్రుత్తి వడ్రంగంలోను మంచి నిపుణుడు.ప్రజలకు అవసరం అయిన ఇంటి వస్తువులు అనగ తలుపులు,కుర్చీలు,దర్వాజులు....మొదలగునవి.వ్యవసాయానికి అవసరమైన అనేక పరికరాలు నాగలి,గొర్రు,అడ్డలు,మేడులు....మొదలగునవి చాలా చక్కగా తయారు చేయగల మంచి విశ్వబ్రాహ్మణుడు. కొత్త లైను
ఇట్లు మనువడు, (04:45, 26 జూలై 2012 (UTC)) శ్రీ చెన్నూరి వేణుగోపాలాచారి.