నా పేరు దూపాటి వెంకట చంద్ర కుమార్. నేను స్థానిక ప్రభుత్వ యాజమాన్య ప్రాథమిక పాఠశాల లో సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నాను.

నా నివాసం శ్రీశైలం ప్రాజెక్టు కాలనీ, కర్నూలు జిల్లా మరియు గొల్లపల్లి, త్రిపురాంతకం మండలం ప్రకాశం జిల్లా.