నాగులపేట
Joined 11 ఆగస్టు 2013
నాగులపేట గ్రామం - కోరుట్ల మండలం కరీంనగర్ జిల్లా ఆంధ్రప్రదేశ్ లో ఉంది. ఇక్కడ నాగులమ్మ దేవాలయం చాలా ప్రసిద్ది చెందినది. అదేవిధంగా ఇక్కడ నాగులపేట - సైఫాన్ కూడా మన ఆసియా ఖండంలోనే రెండవ స్థాననం లో గొప్ప కట్టడం అని ప్రసిద్ది.
నాగులపేట గ్రామ ప్రజలు అందరు, అన్ని కులాల వారు అన్ని మతాల వారు కలిసి మెలిసి ఉంటారు. ఈ గ్రామ ప్రజలంతా ఒక ఉమ్మడి కుటుంబం లాగా ఉంటారు --నాగులపేట (చర్చ) 02:34, 11 ఆగష్టు 2013 (UTC)