తంత్ర దర్శనం : ప్రకృతి గురించి తెలుసుకోవడం ప్రతి పురుషుని యొక్క కనీస ధర్మం. అలా తెలుసుకున్న ప్రతీ పురుషుడు రాజు వలే జీవిస్తాడని తంత్ర దర్శనం యొక్క ముఖ్య భావం.

భగవద్గీతలో : ప్రకృతి ప్రాథమిక స్వయం చాలిత శక్తి గా వర్ణించబడింది. సృష్టికి ప్రకృతే మూలం అని చెప్పబడింది. సృష్టి చర్యలలో ప్రకృతి యొక్క పాత్ర అత్యంత కీలకమైనది, ప్రధానమైనదని కచ్చితంగా గా చెప్పబడింది