రామమూర్తి దండె
Joined 4 మే 2018
- ధర్మన్న సదుల్, ఎక్స్. ఎం.పి.
- కె.సి. కొండయ్య (ఎమ్మెల్సీ బెల్లారే ఎక్స్ ఎంపీ 1999 లో (లోక్ సభ & రాజ్య సభ)
- స్వర్గస్థ ప్రగడ కోటయ్య, ఎక్స్.ఎం.ఎల్.ఏ మరియు ఎక్స్-ఎం.పి (రాజ్య సభ ) చేనేత ఉద్యమ నాయకుడు.
- ఏలె నరేంద్ర [టైగర్ నరేంద్ర] (టిఆర్ఎస్ నాయకుడు)
- దేవరకొండ విఠల్ రావు (పార్లిమెంట్ సభ్యుడు మహబూబ్ నగర్ నియోజకవర్గం)
- పులి వీరన్న, మాజీ రాష్ట్ర చేనేత శాఖా మంత్రి, ప్రస్తుతం ఎం.ఎల్.ఏ.
- కొండా లక్ష్మణ్ బాపూజీ (ప్రముఖ సోషలిస్ట్ రాజకీయ నాయకుడు)
- కొండా సురేఖ - ఎం.ఎల్.ఏ వరంగల్
- దిడ్డి ఆనంద్ కుమార్ (NJ, USA) - (ప్రముఖ సామాజిక కార్యకర్త మరియు హైదరాబాద్ పద్మశాలి మేళా స్థాపకుడు)
- ఎల్.రమణ - ఎక్స్. ఎమ్మెల్యే, ఖాదీ బోర్డు చైర్మన్, టి.టి.డి.పి ప్రెసిడెంట్.
- మురుగుడు హనుమంత రావు - ఎమ్మెల్యే మరియు మంత్రి(సర్వ శిక్షా అభియాన్, డి.పి.ఇ.పి, వయోజన విద్య, ఓపెన్ స్కూల్స్, పబ్లిక్ లైబ్రరీస్, జవహర్ బాల భవన్, మహిళా సమతా సొసైటీ, రాష్ట్ర సాంకేతిక విద్యా సంస్థ)
- పంచుమర్తి అనురాధ - మాజీ విజయవాడ మేయర్
- నిమ్మల కిష్టప్ప - పశుగణాభివృద్ధి శాఖ మంత్రి
- బుట్ట రేణుక - ఎం.పి కర్నూల్
- రాపాల ఆనంద భాస్కర్ - రాజ్యసభ ఎం.పి
- కుంబ్లే సుందర్ రావ్ - ఎక్స్. ఎం.ఎల్.ఏ(కర్ణాటక)
- రుమాండ్ల రామచంద్రయ్య - ఎక్స్. ఎం.పి (రాజ్యసభ), ఎక్స్. వెనకబడిన తరగతుల శాఖ చైర్మన్.
- భూదటి రాధాకృష్ణయ్య - ఎమ్.ఎల్.సి(నెల్లూరు)
- రంగోల సత్యనారాయణ - ఎక్స్. ఎమ్.ఎల్.సి
- చిలువరి ప్రహళ్లాద్ - తెలంగాణ పద్మశాలి సంఘం ప్రెసిడెంట్
- సంఘిసెట్టి జగదీశ్వర్ - లోక్ జన శక్తి పార్టీ(ఆంధ్రప్రదేశ్)
- వెన్నెల శ్రీరాములు - ఎక్స్. ఎం.ఎల్.ఏ(వర్ధన్నపేట,వరంగల్), పద్మశాలి బి.జె.పి కన్వీనర్.
- కస్తూరి లక్ష్మి నర్సయ్య(యెల్లందు, ఖమ్మం) - స్వాతంత్య్ర సమరయోధుడు
క్రీడాకారులు:
- పిటి ఉష - ప్రముఖ భారత అథ్లెట్ (పద్మ శ్రీ మరియు అర్జున అవార్డు విజేత)
వ్యాపారవేత్తలు:
- చందన మోహన్ రావు (చందన బ్రదర్స్ స్థాపకుడు)
- నల్లి కుప్పుస్వామి చెట్టి, ఒక ప్రముఖ వ్యాపార వేత్త; నల్లి సిల్క్స్ చెన్నై, హైద్రాబాద్.
- గంజి బ్రదర్స్. రాణీగంజ్-సికింద్రాబాద్
- డా.అప్పలయ్య మీసాల, మేనేజ్మెంట్ స్టడీస్ ప్రొఫెసర్ ఆఫ్ మేనేజ్మెంట్, హైదరాబాద్ డెక్కన్ స్కూల్.
సినిమా రంగం:
- సుద్దాల అశోక్ తేజ - సినిమా గేయ రచయిత, జాతీయ స్థాయి అవార్డు విజేత.
- ఏలె ధని - పాపులర్ పబ్లిసిటీ డిజైనర్ (భరతముని అవార్డు విజేత)
- ఊర్వశి శారద - సినిమా నటి
- గుండు హనుమంతరావు - ప్రముఖ హాస్యనటుడు
- ఉత్తేజ్ - నటుడు, రచయిత
- జె.సుబ్బారావు [ప్రముఖ సినిమాల నిర్మాత]
- దువ్వాసి మోహన్ కుమార్ - నటుడు / హాస్యనటుడు
- తాడేపల్లి లక్ష్మీకాంతారావు(కత్తి కాంతారావు) - తెలుగు సినిమా ప్రముఖ నటుడు.
- లయ - సినిమా నటి
- డాక్టర్ హరినాథ్ పొలిచర్ల - ప్రముఖ డాక్టర్ మరియు తెలుగు చలన చిత్ర నటుడు.
- జయప్రద - సినిమా నటి
- చలం - సినిమా నటుడు
- కావ్య మాధవన్ - తెలుగు మళయాళ నటి
కవులు మరియు కళాకారులు:
- సామల సదా శివ, ఆదిలాబాద్. ఉర్దూ, మరాఠీ మరియు తెలుగు లో ఒక ప్రసిద్ధ రచయిత మరియు సాహిత్య విమర్శకుడు.
- నటరాజ రామకృష్ణ. ఒక ప్రసిద్ధ నృత్య సిద్ధాంతం ప్రతిపాదకుడు; ప్రఖ్యాత "పేరిణి శివ తాండవం" రూపకల్పకుడు. అనేక అవార్డులు పొందాడు.
- గజం అంజయ్య - పద్మశ్రీ అవార్డు గ్రహీత, చేనేత హస్తకళాకారుడు.
- ప్రొ,, డా ,, ఎన్.గోపి - కవి మరియు తెలుగు విశ్వవిద్యాలయం మాజీ వైస్ ఛాన్సలర్, తెలుగు సాహిత్యంలో నానీ ప్రక్రియ రూపకర్త.
- డా.అందె వెంకటరాజం - కవి
- డా. ఆచార్య మసన చెన్నప్ప - కవి, ఉస్మానియా తెలుగు శాఖ అధ్యక్షులు.
- డా. తిరునగరి - కవి, భారత భాషా భూషణ్, కవితిలక.
- వెదురు చెన్నకేశవులు - కవి
- హనుమాన్ల బొమ్మయ్య - కవి
- వామనగల్లు భద్రయ్య - కవి
- కల్వకుర్తి చంద్రశేఖర్ - కవి
- శతావధాని సుబ్బయ్య - కవి
- అనంతరాములు - కవి
- ఆచార్య డా. రవ్వా శ్రీహరి - సంస్కృత మరియు తెలుగు కవి, యాభై పుస్తకాల రచయిత(25 సంస్కృత పుస్తకాలు), తెలంగాణ భాషా పరిశోధకుడు, నిఘంటువు కర్త, మహామహోపాధ్యాయ బిరుదాంకితులు.
- జక్కని వెంకట రాజం(సిరిసిల్ల) - కవి
- వీరబత్తిని శ్రీశైలం - కవి(కాళన్న కథ)
- రుద్రశ్రీ(జనగాం) - కవి
- యెల్ది సుదర్శన్(ముంబాయి) - రచయిత(యెల్ది ముత్యాలు, యెల్ది కవిత)
- సంగిశెట్టి శ్రీనివాస్(రఘునాథపురం) - కవి
- వేదాతి రఘుపతి(నెమిలి) - కవి
- సుద్దాల హనుమంతు(నల్గొండ) - కవి, జానపద కళాకారుడు
సేకరణ రామమూర్తి దండె(పద్మశాలి) ఎమ్.ఏ.(తెలుగు),యు.జి.సి-నెట్,టి.ఎస్-సెట్, ఎమ్.ఏ.(ఫిలాసఫీ), బి.యిడి,(ఎం.ఫిల్)