అందరికీ నమస్కారం.

నా పేరు రామకృష్ణ. నేను ఫార్మాస్యూటికల్ రంగం లో ఆర్థిక మరియు గణాంక విభాగంలో పనిచేసి విశ్రాంత ఉద్యోగి గా ఉంటున్నాను. సమాజానికి ఉపయోగపడే సమాచార మాధ్యమం లో పనిచేసి ఉపయోగకరమైన జీవితాన్ని గడపాలని అనుకుంటున్నాను.

మీ

రామకృష్ణ