వెంగల నారాయణ రావు
Joined 9 డిసెంబరు 2013
హరికిన్ పట్టపు దేవి, పుణ్యముల ప్రోవు, అర్థంబు పెన్నిక్క చం
దురు తోబుట్టువు, భారతీ గిరిసుతల్ తోనాడు పూబోణి, తా
మరలందుండెడి ముద్దరాలు, జగముల్ మన్నించునిల్లాలు, భా
సురతన్ లేములు వాపు తల్లి, సిరి ఇచ్చున్ నిత్య కల్యాణముల్.
- బమ్మెర పోతన