కూరపాటి సూరజ్ (సూర్యం)

మార్చు

ఈ మార్గములు ఉపయోగించడానికి వివరములు స్వేచ్ఛ projectలో‌ మరియు ఈ తెవికిలో వ్రాసాను.

ఎలాగో ఒకగాను ఒకనాడు మనందరం చరిత్రములో మాయమయిపోతాము. నేను బయలుదేరేముందు, కనీసము ఈ పనులు చేసానని నలుగురుకి చెప్పి వెళ్ళాలని ఓక చిన్న కోరిక. :-)

శుభం. మీకు ఇంకా తెలియాలంటే దయచేసి నా website చూడండి. సెలవు!